NewTaxlaw 2026: ఉద్యోగులకు, సామాన్యులకు ఊరట!

NewTaxlaw 2026: 2026కు సంబంధించిన కొత్త ఆదాయపు పన్ను చట్టం ముసాయిదా నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ప్రతిపాదనలపై ఫిబ్రవరి 22 వరకు ప్రజల నుంచి సలహాలు, అభిప్రాయాలు స్వీకరించనున్నారు. కొత్త నిబంధనలతో ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలకు గణనీయమైన పన్ను ప్రయోజనాలు లభించనున్నట్లు తెలుస్తోంది. Read Also:Premium Cars: ఆల్పినాకు కొత్త లోగో – BMW కీలక బ్రాండింగ్ మార్పులు ఈ ముసాయిదాలో ఉద్యోగులకు వేతనేతర ప్రయోజనాల పరిమితులను పెంచడం, వాహనాల సామర్థ్యాన్ని బట్టి మినహాయింపులు … Continue reading NewTaxlaw 2026: ఉద్యోగులకు, సామాన్యులకు ఊరట!