हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Kerala: కేర‌ళ సీఎం కార్యాల‌యానికి బాంబు బెదిరింపు

Sharanya
Kerala: కేర‌ళ సీఎం కార్యాల‌యానికి బాంబు బెదిరింపు

కేరళలో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయం మరియు రాష్ట్ర సచివాలయం, కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం సహా పలు కీలక ప్రాంతాలకు నేడు బాంబు బెదిరింపులు వచ్చాయని అధికార వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీస్ దళాలు, బాంబ్ స్క్వాడ్‌లు అత్యవసరంగా స్పందించి ఆయా ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టాయి.

గత రెండు వారాలుగా కొనసాగుతున్న బాంబు బెదిరింపు

గత రెండు వారాలుగా కేరళలో వరుసగా ప్రభుత్వ కార్యాలయాలకు బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ వస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు మొత్తం 12 బాంబు బెదిరింపులు నమోదయ్యాయి. కేర‌ళ హైకోర్టు స‌హా జిల్లా క‌లెక్ట‌రేట్‌లు, రెవెన్యూ డివిజ‌న‌ల్ కార్యాల‌యాల‌కు బెదిరింపు మెయిల్స్ వ‌చ్చాయి. నిన్న, తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్ వచ్చిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్‌లు టెర్మినల్‌లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. హోటళ్లలో కూడా తనిఖీలు సాగాయి. అయితే, ఇప్పటివరకు ఎక్కడా పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో అధికారులు వీటిని నకిలీ బెదిరింపు కాల్స్గా గుర్తించారు.

ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం

మరికొన్ని రోజుల్లో అంటే మే 2న ప్రధాని నరేంద్ర మోదీ కేరళను సందర్శించనున్నారు. ప్రధానిగా రాష్ట్ర పర్యటనకు ముందు ఇలాంటి నకిలీ బెదిరింపులు రావడం పోలీసు శాఖను తీవ్రంగా ఆందోళనకు గురి చేసింది. భద్రత చర్యలు మరింత కఠినతరం చేశారు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం హై అలర్ట్‌లో ఉంది. ప్రధాని పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఈ నేప‌థ్యంలో ఈ న‌కిలీ కాల్స్ పై పోలీసులు ద‌ర్యాప్తు వేగ‌వంతం చేశారు. 

Read also: Modi condolence: వ్యాన్ ప్రమాదంలో మరణించిన మృతులకు ప్రధాని సంతాపం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: డీఎంకే – డీఎండీకే పొత్తు ఖరారు

తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: డీఎంకే – డీఎండీకే పొత్తు ఖరారు

ఇండియాలో కార్యకలాపాలు విస్తరిస్తున్న ఓపెన్ఏఐ

ఇండియాలో కార్యకలాపాలు విస్తరిస్తున్న ఓపెన్ఏఐ

ఫోన్‌పేలో కొత్త ఫీచర్.. పిన్ లేకుండానే యూపీఐ పేమెంట్స్!

ఫోన్‌పేలో కొత్త ఫీచర్.. పిన్ లేకుండానే యూపీఐ పేమెంట్స్!

యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్

యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్

AI మీద జియో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడి

AI మీద జియో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడి

కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్..ఐదుగురు మావోయిస్టు నేతల మృతి

కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్..ఐదుగురు మావోయిస్టు నేతల మృతి

స్థానిక సమస్యల పరిష్కారం పంచాయతీ రాజ్ లక్ష్యం

స్థానిక సమస్యల పరిష్కారం పంచాయతీ రాజ్ లక్ష్యం

ఇల్లు కొంటున్నారా అయితే మీ పీఎఫ్ బ్యాలెన్స్ తీసుకోవచ్చు..ఆ నియమాలు ఏంటి?

ఇల్లు కొంటున్నారా అయితే మీ పీఎఫ్ బ్యాలెన్స్ తీసుకోవచ్చు..ఆ నియమాలు ఏంటి?

వాషింగ్టన్ డీసీ మేయర్‌ రేసులో భారతీయ మహిళ

వాషింగ్టన్ డీసీ మేయర్‌ రేసులో భారతీయ మహిళ

శ్రీవారి సులభదర్శనం కోసం నిరీక్షణ

శ్రీవారి సులభదర్శనం కోసం నిరీక్షణ

ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్.. పర్‌ప్లెక్సిటీ ప్రో ఆఫర్ బంద్!

ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్.. పర్‌ప్లెక్సిటీ ప్రో ఆఫర్ బంద్!

బీహార్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

బీహార్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

📢 For Advertisement Booking: 98481 12870