हिन्दी | Epaper

Kadapa: బైక్‌ను ఢీకొట్టిన లారీ.. స్పాట్‌లోనే యువతి మృతి

Saritha
Kadapa: బైక్‌ను ఢీకొట్టిన లారీ.. స్పాట్‌లోనే యువతి మృతి

ఏపీలో(Kadapa) వాలంటైన్స్ డే రోజే విషాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ప్రేమ జంటను లారీ ఢీకొనడంతో స్పాట్‌లోనే యువతి మృతి చెందగా, యువకుడికి గాయాలయ్యాయి. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.

(Kadapa) వాలంటైన్స్ డే (Valentine’s Day) సందర్భంగా విహారయాత్రకు బయలుదేరిన మూడు ప్రేమ జంటలు బైక్‌లపై జిల్లాలోని టూరిస్ట్ స్పాట్ గండికోటకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మార్గమధ్యలో ఓ లారీ ఒక జంట ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో యువతి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. గాయపడిన యువకుడిని స్థానికులు వెంటనే కడప రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతోంది. తిరుపతి నుంచి గండికోటకు వెళ్తుండగా ఆలంఖాన్‌పల్లె సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Noida: MRI కి ముందు ఇచ్చిన మత్తు మందుతో 6 ఏళ్ల బాలుడు మృతి

Kadapa: బైక్‌ను ఢీకొట్టిన లారీ.. స్పాట్‌లోనే యువతి మృతి
Lorry hits bike, young woman dies on the spot

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కామారెడ్డి కేసు మిస్టరీ వీడింది, ముగ్గురు కూతుళ్లను చంపిన తండ్రి

కామారెడ్డి కేసు మిస్టరీ వీడింది, ముగ్గురు కూతుళ్లను చంపిన తండ్రి

పూజలు చేస్తున్న హిందువులపై బాంబు దాడి!

పూజలు చేస్తున్న హిందువులపై బాంబు దాడి!

కేపీహెచ్‌బీలో భారీ అగ్నిప్రమాదం

కేపీహెచ్‌బీలో భారీ అగ్నిప్రమాదం

19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం! ఐదుగురు అరెస్ట్

19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం! ఐదుగురు అరెస్ట్

న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఇంటి వద్ద ఉద్రిక్తత

న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఇంటి వద్ద ఉద్రిక్తత

పదో తరగతి పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య

పదో తరగతి పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య

చెరువులో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు!

చెరువులో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు!

హస్కీ వాయిస్ మాయ, వృద్ధుడి నుంచి రూ.24 లక్షల మోసం

హస్కీ వాయిస్ మాయ, వృద్ధుడి నుంచి రూ.24 లక్షల మోసం

రాజమండ్రి కోర్టులో అనంతబాబు భార్యకు చుక్కెదురు

రాజమండ్రి కోర్టులో అనంతబాబు భార్యకు చుక్కెదురు

ఖాండ్వా జిల్లాలో వృద్ధురాలిపై సామూహిక అత్యాచారం

ఖాండ్వా జిల్లాలో వృద్ధురాలిపై సామూహిక అత్యాచారం

పరీక్ష హాల్‌లో మొదలైన గొడవ.. ప్రాణం తీసిన కక్ష

పరీక్ష హాల్‌లో మొదలైన గొడవ.. ప్రాణం తీసిన కక్ష

మిస్సింగ్ చిన్నారుల కేసు విషాదాంతం

మిస్సింగ్ చిన్నారుల కేసు విషాదాంతం

📢 For Advertisement Booking: 98481 12870