Madhya Pradesh: ఇండోర్‌లో ఎంబీఏ విద్యార్థిని దారుణ హత్య
మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) ఇండోర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఉన్నత చదువులు చదువుతున్న ఒక ఎంబీఏ (MBA) విద్యార్థిని, తన క్లాస్‌మేట్ చేతిలోనే దారుణ హత్యకు గురైంది. మంగళవారం బర్త్‌డే పార్టీ కని చెప్పి వెళ్లిన 24 ఏళ్ల యువతి, శుక్రవారం నాడు తన ప్రియుడు పీయూష్ ధనోటియా ఉంటున్న అద్దె గదిలో నగ్నంగా, శవమై తేలడం కలకలం రేపింది. ఈ దారుణం వెనుక పక్కా పథకం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యువతి అదృశ్యమైన రోజే ఆమె మొబైల్ … Continue reading Madhya Pradesh: ఇండోర్‌లో ఎంబీఏ విద్యార్థిని దారుణ హత్య
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed