हिन्दी | Epaper
ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Jagdeep Dhankhar: ధన్‌ఖడ్‌కు విపక్షాల వీడ్కోలు విందు..దీనిపై స్పందించని కేంద్రం

Sharanya
Jagdeep Dhankhar: ధన్‌ఖడ్‌కు విపక్షాల వీడ్కోలు విందు..దీనిపై స్పందించని కేంద్రం

భారత ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) అనారోగ్యం కారణంగా తన పదవికి రాజీనామా (resignation) చేశారు. ఇటీవల ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన రాజీనామా లేఖను అందజేయగా, ఆమె దానిని అధికారికంగా ఆమోదించారు. ఈ నిర్ణయం దేశ రాజకీయం వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ప్రతిపక్షాల అనుమానం – ఇతర కారణాలేనా?

ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) రాజీనామా పై ప్రతిపక్ష పార్టీలు అనుమానంతో ఉన్నట్లు సమాచారం. కేవలం ఆరోగ్య సమస్యలే కారణమా? లేక ఇంకేనా దాగిన కారణాలున్నాయా? అనే సందేహాలు విపక్షాల్లో వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ దీనిపై స్పష్టత ఇవ్వకపోవడాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

వీడ్కోలు విందుకు ప్రతిపక్షాల సన్నాహాలు

ఇటీవల జరిగిన బీఏసీ (BAC) సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్, ఉపరాష్ట్రపతిగా సేవలందించిన ధన్‌ఖడ్ గారికి సభా స్థాయిలో ఘనంగా వీడ్కోలు ఇవ్వాలని కోరారు. అయితే, కేంద్రం నుంచి దానికి సహకారం లేకపోవడంతో ప్రతిపక్షాలు స్వయంగా విందు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి.

ప్రత్యేక ఆహ్వానం – మర్యాదపూర్వకంగా సాగనున్న కార్యక్రమం

ప్రతిపక్షాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే ఈ వీడ్కోలు విందుకు జగ్‌దీప్ ధన్‌ఖడ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు రాజకీయ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. ఈ కార్యక్రమం రాజకీయ విభేదాలను పక్కన పెట్టి, ఒక విశిష్ట వ్యక్తిత్వానికి మర్యాద అర్పించేలా సాగనుంది. ధన్‌ఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవికి కొత్త వ్యక్తిని ఎన్నుకునేందుకు ఎన్నికల సంఘం కార్యాచరణ ప్రారంభించింది. త్వరలోనే ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది .

Read hindi news: hindi.vaartha.com

Read also: PM Modi’s Milestone: నరేంద్ర మోదీకి అరుదైన రికార్డు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హిందువులపై దాడులు భారత్, బ్రిటన్ ఆందోళన

హిందువులపై దాడులు భారత్, బ్రిటన్ ఆందోళన

ప్రజలకు మరో భారమా? త్వరలో పెట్రోల్ ధరల పెంపు

ప్రజలకు మరో భారమా? త్వరలో పెట్రోల్ ధరల పెంపు

వాష్‌రూమ్‌లోకి తొంగి చూసినందుకు ₹10 లక్షల ఫైన్!

వాష్‌రూమ్‌లోకి తొంగి చూసినందుకు ₹10 లక్షల ఫైన్!

16 ఏళ్లు నిండితేనే ‘గిగ్‌’ కార్మికులుగా నమోదు

16 ఏళ్లు నిండితేనే ‘గిగ్‌’ కార్మికులుగా నమోదు

ప్రెగ్నెన్సీ తొలగించుకునేందుకు భర్త అనుమతి అవసరం లేదు

ప్రెగ్నెన్సీ తొలగించుకునేందుకు భర్త అనుమతి అవసరం లేదు

టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం
0:31

ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం

మళ్లీ తగ్గిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి అవకాశం

మళ్లీ తగ్గిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి అవకాశం

లోన్లపై వడ్డీరేటు తగ్గించిన HDFC

లోన్లపై వడ్డీరేటు తగ్గించిన HDFC

నెల ముందే తిరిగొస్తున్న వ్యోమగాములు..అసలు ఏంజరిగిందంటే !!

నెల ముందే తిరిగొస్తున్న వ్యోమగాములు..అసలు ఏంజరిగిందంటే !!

ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నలాజి తీసుకరాబోతున్న కేంద్రం

ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నలాజి తీసుకరాబోతున్న కేంద్రం

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ ను చంపేస్తామంటూ బెదిరింపులు?

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ ను చంపేస్తామంటూ బెదిరింపులు?

📢 For Advertisement Booking: 98481 12870