हिन्दी | Epaper

Latest Telugu News: Sherry Singh: భారత మహిళను వరించిన మిసెస్ యూనివర్శ్

Vanipushpa
Latest Telugu News: Sherry Singh: భారత మహిళను వరించిన మిసెస్ యూనివర్శ్

ఇండియాకు మిస్ యూనివర్స్ లు, మిస్ వర్ల్డ్ లు బాగానే వచ్చాయి. ప్రపంచ అందగత్తెలతో మనవారు ఎప్పుడూ పోటీ పడుతూనే ఉంటారు. అయితే మిస్ అందగత్తెల పోటీలానే మిసెస్ పోటీలు కూడా జరుగుతాయి. 48 ఏళ్ళుగా వీటిని నిర్వహిస్తున్నారు. పెళ్ళైన, తల్లులు అయిన మహిళలకు ఈ పోటీ నిర్వహిస్తారు. ఇందులో మొదట్టమొదటిసారిగా ఒక భారతీయులు టైటిల్ గెలుచుకున్నారు. ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో జరిగిన 48వ ఎడిషన్ మిసెస్ యూనివర్స్ పోటీల్లో భారతీయురాలు షెర్రీ సింగ్ ఈ ఘనత సాధించారు. 48 ఏళ్లుగా సాగుతున్న ఈ పోటీలో ఈ మిసెస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలిగా షెర్రీ సింగ్(Sherry Singh) చరిత్ర సృష్టించారు. ఈసారి పోటీల్లో మొత్తం 120మంది దేశాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు.

Read Also: Lajawal Ishq: పాకిస్థాన్‌లో రియాలిటీ షో పై దేశ ప్రజల ఆగ్రహం

Sherry Singh: భారత మహిళను వరించిన మిసెస్ యూనివర్శ్
Sherry Singh: భారత మహిళను వరించిన మిసెస్ యూనివర్శ్

మహిళలకూ అంకితం చేసిన షెర్రీసింగ్

మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకున్న షెర్రీసింగ్ తీవ్ర భావోద్వేగానికి గురైయ్యారు. మిసెస్ యూనివర్స్ 2025గా ఆమె పేరు ప్రకటించినప్పుడు కన్నీళ్ళను ఆపుకోలేకపోయారు. ఈమెకు తొమ్మిదేళ్ళ క్రితం పెళ్ళయింది. ఒక కొడుకు కూడా ఉన్నాడు. షెర్రీ సింగ్ తన విజయాన్ని అందరు మహిళలకూ అంకితమిచ్చారు. పరిస్థితులు దాటుకుని, కలలు కనడానికి సాహసం చేసే ప్రతీ మహిళకు ఈ విజయం అంకితమని ఆమె చెప్పారు.

తెలివితేటలు, సామాజిక బాధ్యతలకు ప్రాధాన్యం

మనీలాలో జరిగిన మిసెస్ యూనివర్శ్ పటీల్లో విజేతను కేవలం అందం ద్వారానే కాకుండా..తెలివితేటలు, కరుణ, సామాజిక బాధ్యతలకు కూడా జ్యూరీ సమాన ప్రాధాన్యం ఇచ్చింది. షెర్రీ సింగ్ చాలా ఏళ్ళుగా పేద బాలికల విద్యకు మద్దతునిచ్చే సంస్థలతో కలిసి పని చేస్తున్నారు. అదే సమయంలో మానసిక ఆరోగ్యం, భావోద్వేగ శ్రేయస్సు కోసం నిత్యం కృషి చేస్తూన్నారు. వీటిని కూడా జ్యూరీ పరిగణనలోకి తీసుకుంది. షెర్రీ సింగ్ ఫ్యాషన్ టెక్నాలజీలో కూడా మాస్టర్స్ డిగ్రీ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

📢 For Advertisement Booking: 98481 12870