हिन्दी | Epaper
పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE

Indian Sailors: ఇరాన్ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి

Saritha
Indian Sailors: ఇరాన్ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి

Indian Sailors: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల్లో ఇప్పటి వరకు ముగ్గురు భారతీయులు మృతి చెందారు. అమెరికా-ఇజ్రాయెల్ పై ఇరాన్ (Iran) ప్రతీకార దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ముగ్గురు భారత నావికులు చనిపోయినట్లు షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ వెల్లడించారు. ఒమన్ తీరంలోని రెండు నౌకలపై దాడి జరిగింది. ఈ విషయాన్ని ఒమన్లోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది.

Read Also: Iran Proxy War: పశ్చిమాసియాను వణికిస్తున్న ప్రైవేట్ ఆర్మీ!

Indian Sailors: ఇరాన్ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి
Indian Sailors: Three Indians killed in Iran attacks

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో గల్ఫ్ ప్రాంతంలో నౌకాయానం ప్రమాదకరంగా మారింది. ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్, మరో నౌకపై డ్రోన్ లేదా పేలుడు పదార్థాలతో కూడిన మానవరహిత నౌకలతో దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఇంజిన్ రూమ్‌లో పనిచేస్తున్న ముగ్గురు భారతీయ సిబ్బంది మరణించినట్లు సమాచారం. మృతుల్లో ఒకరిని భారతీయుడిగా ఒమన్ అధికారులు, భారత ఎంబసీ ఇప్పటికే ధ్రువీకరించగా, మొత్తం మృతుల సంఖ్య ముగ్గురికి చేరినట్లు షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ తాజా ప్రకటనలో పేర్కొన్నారు.

ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మరణించిన భారతీయ నావికుల మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు ఒమన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. అలాగే దాడులకు గురైన నౌకల్లోని మిగిలిన భారతీయ సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

లైవ్‌ అప్‌డేట్స్ : క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

ఉత్సాహంగా మహిళా ఉద్యోగుల పోటీలు

ఉత్సాహంగా మహిళా ఉద్యోగుల పోటీలు

విద్యుత్ కనెక్షన్లపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం

విద్యుత్ కనెక్షన్లపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం

యూఎస్-ఇజ్రాయిల్ దాడులు.. ఇరాన్‌లో 787 మంది మృతి

యూఎస్-ఇజ్రాయిల్ దాడులు.. ఇరాన్‌లో 787 మంది మృతి

ఇరాన్ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి

ఇరాన్ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి

ఇస్లాంలో సున్నీ, షియా వర్గాల మధ్య తేడాలు

ఇస్లాంలో సున్నీ, షియా వర్గాల మధ్య తేడాలు

పశ్చిమాసియాను వణికిస్తున్న ప్రైవేట్ ఆర్మీ!

పశ్చిమాసియాను వణికిస్తున్న ప్రైవేట్ ఆర్మీ!

ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్ అడ్మిట్ కార్డ్ 2026 విడుదల

ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్ అడ్మిట్ కార్డ్ 2026 విడుదల

Central Bank of Indiaలో భారీ ఉద్యోగాల భర్తీ

Central Bank of Indiaలో భారీ ఉద్యోగాల భర్తీ

మంగళగిరి శ్రీవారి కల్యాణంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్‌ దంపతులు

మంగళగిరి శ్రీవారి కల్యాణంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్‌ దంపతులు

‘ఇరాన్ వెళ్తే నన్ను చంపేస్తారు’:నటి సంచలన వ్యాఖ్యలు!

‘ఇరాన్ వెళ్తే నన్ను చంపేస్తారు’:నటి సంచలన వ్యాఖ్యలు!

📢 For Advertisement Booking: 98481 12870