Iran War: ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్

పశ్చిమాసియా దేశాల్లో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు రంగాలపై ఈ వార్ కీలక ప్రభావం చూపుతోంది. ఈ పరిణామాలు భారతదేశ (India)ఐటీ సేవల రంగానికీ ప్రతికూల ప్రభావాలను తీసుకురావచ్చని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వెస్ట్ ఆసియా ప్రాంతం, అందులో భాగమైన మిడిల్ ఈస్ట్ & నార్త్ ఆఫ్రికా (MENA) ప్రాంతం గత కొన్నేళ్లుగా భారత ఐటీ సంస్థలకు కీలకమైన … Continue reading Iran War: ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్