हिन्दी | Epaper

Piyush Goyal: 2027 నాటికి 3 వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్

Aanusha
Piyush Goyal: 2027 నాటికి 3 వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్

Piyush Goyal: 2027 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరిస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ తెలిపారు.. ముంబైలో నిర్వహించిన Global Economic Cooperation, GEC Summitలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2047 నాటికి దేశాన్ని 30-35 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. భారత్ ప్రపంచ దేశాలతో బలమైన భాగస్వామ్యాలు, వాణిజ్య సంబంధాలను పెంపొందించుకుంటోందని, భారత అభివృద్ధిలో ఇతర దేశాలు భాగం కావడానికి అవకాశం కల్పిస్తాయని గోయల్ తెలిపారు.

Read Also: Rajyasabha : రాజ్యసభ ఎన్నికల్లో NDAదే పైచేయి?

India to become 3rd largest economy by 2027: Piyush Goyal
India to become 3rd largest economy by 2027: Piyush Goyal

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870