TamilNadu: వేలూరులో ఈ నెల 23న విజయ్ భారీ బహిరంగ సభ

TamilNadu: టీవీకే చీఫ్ విజయ్ ఫిబ్రవరి 23న తమిళనాడులోని వేలూరులో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు వేదికపై విజయ్ ప్రసంగించనున్నారు. ఆయన ప్రసంగం రాష్ట్ర రాజకీయాల్లో కీలక ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చెన్నై-బెంగళూరు రహదారికి సమీపంలో పల్లికుప్పం వద్ద 30 ఎకరాల మైదానంలో ఈ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభలో విజయ్ కీలక ప్రసంగం చేయనున్నట్లు తెలుస్తోంది. Read … Continue reading TamilNadu: వేలూరులో ఈ నెల 23న విజయ్ భారీ బహిరంగ సభ