ఐఫోన్ iPhone 15) అభిమానులకు ఇది నిజంగా పండుగ లాంటి వార్త. ఐఫోన్ కొనాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్న వారికి జియోమార్ట్ భారీ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఐఫోన్ 15 (iPhone 15) ప్రో (128GB) మోడల్‌పై ఊహించని స్థాయిలో ధర తగ్గింపు ఇచ్చింది. లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ.1,34,900గా ఉండగా, ప్రస్తుతం జియోమార్ట్ (JioMart) లో కేవలం రూ.62,953కే లభిస్తోంది.
Read Also: Gold rate today : బంగారం కొత్త రికార్డ్… ఒక్క రాత్రిలో రేట్లు ఫ్లిప్ అయ్యాయి!…

సూపర్ రెటినా
SBI కో-బ్రాండ్ ప్లాటినం క్రెడిట్ కార్డ్ ఉంటే అదనంగా 5% క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. ఈ ఫోన్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే, ఆపిల్ A17 Pro చిప్‌సెట్, 48MP ప్రధాన కెమెరాతో వస్తుంది. 3274mAh బ్యాటరీ,
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: