దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న (HDFC) బ్యాంక్ డిజిటల్ సేవలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడనుంది. ఈ నెల 21న అర్ధరాత్రి 2:30 నుంచి ఉదయం 5:30 వరకు (HDFC) బ్యాంక్ యాప్, నెట్ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. సిస్టమ్ మెయింటెనెన్స్ కారణంగా ఈ అంతరాయం ఏర్పడుతుందని, ఈ సమయంలో GPAY, ఫోన్ పే వంటి యూపీఐ(UPI) సేవలు కూడా పనిచేయవని బ్యాంక్ తెలిపింది. అయితే, PayZapp Wallet ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చని HDFC బ్యాంక్ సూచించింది.
Read also: Anand Varadarajan: స్టార్‌బక్స్ CTOగా ఆనంద్ వరదరాజన్

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: