हिन्दी | Epaper
రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్ రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్ రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్ రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్

Gujarat: భార్యను చంపి..ఆపై ఆత్మహత్య చేసుకున్న ఎంపీ మేనల్లుడు

Anusha
Gujarat: భార్యను చంపి..ఆపై ఆత్మహత్య చేసుకున్న ఎంపీ మేనల్లుడు

గుజరాత్‌ (Gujarat) లోని అహ్మదాబాద్ నగరంలో రాజ్యసభ ఎంపీ శక్తిసింగ్ గోహిల్ మేనల్లుడు యశ్‌రాజ్‌సింగ్‌, తన భార్య రాజేశ్వరి గోహిల్ ను తుపాకితో కాల్చి చంపి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. రెండు నెలల క్రితమే వివాహం చేసుకున్న ఈ జంట విదేశాలకు వెళ్లాల్సి ఉంది.

Read Also: Nagpur Crime: ప్రేమను తిరస్కరించిందని విద్యార్థినిపై దారుణ హత్య

Gujarat: MP's nephew kills wife and then commits suicide
Gujarat: MP’s nephew kills wife and then commits suicide

షాక్‌కు గురై ఆత్మహత్య

జడ్జెస్ బంగ్లా రోడ్ ప్రాంతంలోని NRI టవర్‌లోని ఫ్లాట్‌లో జరిగిన ఈ సంఘటనకు కుటుంబ కలహాలే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. యశ్‌రాజ్‌సింగ్‌ భార్య మెడపై కాల్పులు జరిపిన తర్వాత, భార్య మరణంతో షాక్‌కు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870