New South Wales: ఆస్ట్రేలియాలో కలకలం ..ముగ్గురు మృతి

ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం(New South Wales)లో కాల్పులు కలకలం రేపాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. ఈ మేరకు కాల్పులు జరిపిన లేక్ కార్గేలిగో ప్రాంతంలో ప్రస్తుతం సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో దాదాపు 15 వందల మంది నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం అందుతోంది. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ప్రస్తుతం నిందితుల్ని … Continue reading New South Wales: ఆస్ట్రేలియాలో కలకలం ..ముగ్గురు మృతి