గిగ్ వర్కర్లు (Gig Workers Strike) ఈ నెల 31న దేశవ్యాప్తంగా సమ్మెకు సిద్ధమవుతున్నారు. స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ యాప్స్ డెలివరీ బాయ్స్ సర్వీసులు ఆపేయనున్నారు. వారి డిమాండ్స్ ఇవే..
*పారదర్శక, న్యాయమైన వేతన చెల్లింపులు.
*10 నిమిషాల డెలివరీ మోడల్‌ను విత్ డ్రా చేసుకోవాలి.
*సరైన ప్రాసెస్ లేకుండా అకౌంట్ బ్లాక్ చేయడం ఆపేయాలి.
*మెరుగైన ప్రమాద బీమా కల్పించాలి.
*హామీ ఇచ్చిన మేరకు పని కేటాయించాలి.
Read Also: DRDO: ఢిల్లీకి ‘డోమ్’.. శత్రువులకు చుక్కలే

హోటళ్లపై భారీ ఎఫెక్ట్
అలాగే వివిధ కూరగాయలు, ఇతర సూపర్ మార్కెట్లపై ప్రభావం పడనుంది. ఎందుకంటే ఈ ఏడాది ముగుస్తుండటంతో డిసెంబర్ 31న చాలా మంది పార్టీలు ఏర్పాటు చేసుకుంటారు. ఈ రోజు సాధారణ రోజుల కంటే ఎక్కవ కలెక్షన్ ఉంటుంది. ఫుడ్ ఆర్డర్లు, ఇతర ఆహార ఉత్పత్తుల ఆర్డర్లు భారీగా ఉంటాయి.
ఈ సమ్మె (Gig Workers Strike) కారణంగా భారీగా ప్రభావం చూపనుంది. ప్రధానంగా ఫుడ్ స్టాల్స్, రెస్టారెంట్ల, హోటళ్లపై భారీ ఎఫెక్ట్ పడనుంది. భారీ స్థాయిలో నష్టాలు చవి చూడాల్సి వస్తుంటుంది. అలాగే ముఖ్యంగా స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకింట్ తదితర ఈ కామర్స్ కంపెనీలపై తీవ్ర ప్రభవం పడుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: