Silver Price Hike : చైనా దెబ్బకు వెండి ధరకు రెక్కలు?

ప్రపంచ మార్కెట్‌లో చైనా తీసుకున్న తాజా నిర్ణయం పారిశ్రామిక రంగాన్ని కుదిపేస్తోంది. 2026 నుంచి వెండి (Silver) ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించనుండటం అంతర్జాతీయ సరఫరా గొలుసుపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రపంచ వెండి సరఫరాలో దాదాపు 60-70 శాతం వాటా చైనాదే. అటువంటి దేశం 2026 నుంచి వెండి ఎగుమతులకు లైసెన్స్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకోవడం గ్లోబల్ మార్కెట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. చైనా ప్రధానంగా తన దేశీయ అవసరాలను తీర్చుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు … Continue reading Silver Price Hike : చైనా దెబ్బకు వెండి ధరకు రెక్కలు?