हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Droupadi Murmu: అంధ విద్యార్థుల పాటలకు కంటతడి పెట్టిన ద్రౌపది ముర్ము

Sharanya
Droupadi Murmu: అంధ విద్యార్థుల పాటలకు కంటతడి పెట్టిన ద్రౌపది ముర్ము

దేశపు గౌరవనీయ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) తన జన్మదినోత్సవాన్ని ఈసారి మరపురాని సంఘటనల మధ్య గడిపారు. ఉతరాఖండ్ రాష్ట్ర రాజధాని దెహ్రాదూన్‌ (Dehradun) లో మూడు రోజుల పర్యటనలో ఉన్న ఆమె, తన పుట్టినరోజు నాడు అంధుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంధ విద్యార్థులు ఆలపించిన భావోద్వేగభరిత గీతాలు రాష్ట్రపతిని ఎంతో చలించించాయి.

చిన్నారుల గానం – మానవత్వానికి ప్రతిరూపం

అంధ విద్యార్థులు కేవలం గానం మాత్రమే కాకుండా, చిన్నారుల నిష్కల్మషమైన ప్రేమ, వారి గాన మాధుర్యానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చలించిపోయారు. వారి ప్రదర్శన సమయంలో ఆమె భావోద్వేగాన్ని ఆపుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు.

వైరల్ అవుతున్న వీడియోలు

ఈ భావోద్వేగ క్షణాన్ని చిత్రీకరించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా ఈ అపురూప దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

రాష్ట్రపతి స్పందన – “ఇది నా జీవితంలో మరిచిపోలేని క్షణం”

అనంతరం మాట్లాడిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తన ప్రజా జీవితంలో ఇది అత్యంత హత్తుకున్న క్షణాలలో ఒకటని పేర్కొన్నారు. “కల్మషం లేని ఈ చిన్నారుల స్వరం, వారిలోని అంతర్గత బలం, స్ఫూర్తి మన భారతదేశ నిజమైన ఆత్మను ప్రతిబింబిస్తున్నాయి” అని ఆమె వ్యాఖ్యానించారు. విద్యార్థుల ప్రతిభను, వారి ఆత్మవిశ్వాసాన్ని ఆమె ప్రశంసించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు రాష్ట్రపతి నిరాడంబరతను, చిన్నారుల ప్రతిభను కొనియాడుతున్నారు

మనసుని తాకిన జన్మదిన వేడుక

ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రపతికి జన్మదినం ఒక ప్రత్యేక ఘట్టంగా మారింది. అధిక పదవిలో ఉన్నప్పటికీ, ఆమెలోని మానవతా విలువలు, సహానుభూతి, వినయాన్ని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.

Read also: Droupadi Murmu: రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సోనియా గాంధీ నివాసాన్ని ముట్టడించేందుకు బీజేపీ నేతల యత్నం
0:9

సోనియా గాంధీ నివాసాన్ని ముట్టడించేందుకు బీజేపీ నేతల యత్నం

ఎన్‌ఎంసీ కొత్త నిబంధనలు

ఎన్‌ఎంసీ కొత్త నిబంధనలు

ట్రంప్ తన అధికారాలను అతిక్రమించారు.. మండిపడిన సుప్రీంకోర్టు

ట్రంప్ తన అధికారాలను అతిక్రమించారు.. మండిపడిన సుప్రీంకోర్టు

విద్యార్థులపై ఉపాధ్యాయుడు కాల్పులు

విద్యార్థులపై ఉపాధ్యాయుడు కాల్పులు

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే.. భారత్‌పై సుంకాలు కొనసాగుతాయి

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే.. భారత్‌పై సుంకాలు కొనసాగుతాయి

ప్రపంచ AI హబ్‌గా భారత్.. ఢిల్లీ డిక్లరేషన్‌కు 80 దేశాల మద్దతు

ప్రపంచ AI హబ్‌గా భారత్.. ఢిల్లీ డిక్లరేషన్‌కు 80 దేశాల మద్దతు

తగ్గేదేలే.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 10 శాతం సుంకాల దాడి

తగ్గేదేలే.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 10 శాతం సుంకాల దాడి

ఎర్రకోట, ప్రధాన ఆలయాలే లక్ష్యంగా లష్కరే కుట్ర

ఎర్రకోట, ప్రధాన ఆలయాలే లక్ష్యంగా లష్కరే కుట్ర

ట్రంప్‌ టారిఫ్‌లకు భారత సంతతి న్యాయవాది బ్రేక్‌లు

ట్రంప్‌ టారిఫ్‌లకు భారత సంతతి న్యాయవాది బ్రేక్‌లు

థరూర్ ప్రశంసలు, రాహుల్ విమర్శలు

థరూర్ ప్రశంసలు, రాహుల్ విమర్శలు

మైక్రోసాఫ్ట్‌ గేమింగ్‌ CEO గా భారత సంతతి చెందిన టెకీ

మైక్రోసాఫ్ట్‌ గేమింగ్‌ CEO గా భారత సంతతి చెందిన టెకీ

సిగరెట్ వివాదం, పెట్రోల్ బంక్ వద్ద లైటర్ విసిరి మంటలు

సిగరెట్ వివాదం, పెట్రోల్ బంక్ వద్ద లైటర్ విసిరి మంటలు

📢 For Advertisement Booking: 98481 12870