हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

India – Pak War : భారత్ తో ఘర్షణ.. పాకిస్థాన్ కు భారీ నష్టం

Sudheer
India – Pak War : భారత్ తో ఘర్షణ.. పాకిస్థాన్ కు భారీ నష్టం

భారత్‌(India)తో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా పాకిస్థాన్ భారీ ఆర్థిక నష్టాలను చవిచూస్తోంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం రెండు నెలలపాటు తన ఎయిర్‌స్పేస్‌ను పూర్తిగా మూసివేసింది. ఈ నిర్ణయం వల్ల పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ (Pakistan Airports Authority)కి సుమారు రూ. 1,240 కోట్ల ఆదాయం కోల్పోయింది. సాధారణంగా, విమానాలు పాకిస్థాన్ గగనతలం గుండా వెళ్లినప్పుడు ఆ దేశానికి పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. కానీ, ఎయిర్‌స్పేస్‌ను మూసివేయడం వలన ఆ ఆదాయం పూర్తిగా ఆగిపోయింది.

భారత్‌కు వ్యతిరేకంగా నిర్ణయం

భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న సింధూ జలాల ఒప్పందానికి సంబంధించి భారత్ తీసుకున్న నిర్ణయానికి ప్రతీకారంగా పాకిస్థాన్ ఈ ఎయిర్‌స్పేస్ మూసివేత నిర్ణయాన్ని తీసుకుంది. మన దేశానికి చెందిన విమానాలు తమ గగనతలం గుండా వెళ్లకుండా పాకిస్థాన్ అడ్డుకుంది. అయితే, ఈ నిర్ణయం పాకిస్థాన్‌కే ఎక్కువ నష్టాన్ని కలిగించింది. ఈ చర్య పాకిస్థాన్‌కు ఆర్థికంగా పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఈ విషయం తెలిసినప్పటికీ, పాకిస్థాన్ తన వైఖరిని మార్చుకోలేదు.

ఎయిర్‌స్పేస్ మూసివేత పొడిగింపు

తనకు ఆర్థిక నష్టం వాటిల్లుతున్నప్పటికీ, పాకిస్థాన్ ప్రభుత్వం బుద్ధి మార్చుకోలేదు. పైగా, ఎయిర్‌స్పేస్ మూసివేతను ఆగస్టు 24 వరకు పొడిగించింది. ఈ నిర్ణయం వల్ల పాకిస్థాన్‌కు మరింత ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ తరహా రాజకీయ నిర్ణయాల వల్ల పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్వయంకృతాపరాధం వల్ల పాకిస్థాన్ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటోందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also : Virat Kohli: కోహ్లీ, రోహిత్ భవిష్యత్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870