हिन्दी | Epaper

Chhattisgarh: 22 మంది మావోయిస్టులు లొంగుబాటు

Saritha
Chhattisgarh: 22 మంది మావోయిస్టులు లొంగుబాటు
Chhattisgarh: 22 Maoists surrender

Chhattisgarh: మావోయిస్టులు (Maoist) ఎస్పీ కిరణ్ చౌహాన్ ఎదుట సరెండర్ అయ్యారు. వీరంతా మిలీషియా కమాండర్ గోంచే హుంగా ఆధ్వర్యంలో పని చేస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. లొంగిపోయిన వారిలో మండకం బండి, మడవి హుండా, మడకం నందా, మడకం రామా, మడకం సోమ్ద, మిడియం ఐతా, మడకం చైతు, మాడవి హుంగా, లక్ష్మీ ముచాకే, గోంచే హుండా, మడవి దూలా, కుంజా కోసా, వేకోవిజ్జా, వేకో హడ్మా, ముచికే సుక్కా, మడవి జోగా, మడకం పాండు, నుప్పా దేవా, బోగాం దస్రు, సలవం లక్మా, జగత్ భీమాలు ఉన్నారు.

Read Also: AI Summit: ఏఐ సమ్మిట్ హాజరుకానున్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీఆర్పీఎఫ్ క్యాంపులు, నిత్యం జరుపుతున్న కూంబింగ్తో పాటు ప్రధాన లీడర్ల సరెండర్లతో గ్రామస్థాయిలో పని చేసే సానుభూతిపరులు, మిలీషియా సభ్యులు లొంగిపోతున్నట్లు ఎస్పీ వెల్లడించారు. జనజీవన స్రవంతిలోకి వస్తున్న వారికి ప్రభుత్వం తరపున పునరావాసం కల్పిస్తామని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి అంత్యక్రియలు

రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి అంత్యక్రియలు

ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!

ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్ 2 మనోళ్లే

టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్ 2 మనోళ్లే

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. సీఎం

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. సీఎం

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

రెండు భారీ చిత్రాలతో ‘అల్లు సినిమాస్’ గ్రాండ్ ఓపెనింగ్

రెండు భారీ చిత్రాలతో ‘అల్లు సినిమాస్’ గ్రాండ్ ఓపెనింగ్

స్కూల్స్, కాలేజీల అభివృద్ధికి తమ ఉదారతను చాటుకున్న దంపతులు

స్కూల్స్, కాలేజీల అభివృద్ధికి తమ ఉదారతను చాటుకున్న దంపతులు

📢 For Advertisement Booking: 98481 12870