Kiren Rijiju : రాహుల్‌గాంధీపై కేంద్రమంత్రి రిజిజు తీవ్ర ఆరోపణలు

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత , ఎంపీ రాహుల్‌ గాంధీ పై కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు (Kiren Rijiju) తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్‌గాంధీకి భారత వ్యతిరేక శక్తులతో సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. విదేశీ పర్యటనల సమయంలో ఆయన వేర్పాటువాదులు, మావోయిస్టులు, అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడిదారుడు జార్జిసోరస్‌ లాంటి వ్యక్తులతో సమావేశమవుతున్నారని అన్నారు. దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపే ఆయన జాతీయ భద్రతకు చాలా ప్రమాదకరమని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. ఓ జాతీయ … Continue reading Kiren Rijiju : రాహుల్‌గాంధీపై కేంద్రమంత్రి రిజిజు తీవ్ర ఆరోపణలు