हिन्दी | Epaper
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

ప్రారంభం కానున్నబడ్జెట్.. ఆశాజనకంగా ఇన్వెస్టర్లు

Vanipushpa
ప్రారంభం కానున్నబడ్జెట్.. ఆశాజనకంగా ఇన్వెస్టర్లు

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు తన బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. మరికొన్ని గంటల్లో దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్న వారి భవిష్యత్తుకు బడ్జెట్ ఎలాంటి మార్గం వేస్తుందనే అంచనాలు వేసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇన్వెస్టర్లు కూడా దీనిపై ఆసక్తిగా కన్నేసి ఉంచటంతో పాటు కొన్ని షేర్లు కొనుగోలు చేసేందుకు స్టాక్స్ ఉన్నాయి. కోట్లాది మంది ప్రజలు మూడవసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న తొలి పూర్తి స్థాయి బడ్జెట్ 2025పై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక మంత్రి బడ్జెట్ కోసం సంసిద్ధం కాగా.. ఉదయం 11 గంటలకు తన ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. ఈ క్రమంలో ఏఏ రంగాలకు ఎలాంటి ప్రోత్సాహకాలు, ఎంత బడ్జెట్ కేటాయిస్తారనే ఉత్కంఠ ప్రతి పౌరుడిలోనూ కనిపిస్తోంది. ఈ క్రమంలో నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు వాస్తవానికి సెలవు అయినప్పటికీ ప్రత్యేకంగా ట్రేడింగ్ కోసం అందుబాటులో ఉంచబడ్డాయి.

యూనియన్ బడ్జెట్ 2025లో సంక్షేణం, అగ్రి అండ్ ఇన్‌ఫ్రాపై దృష్టి పెట్టవచ్చని స్టాక్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో మార్కెట్ నిపుణులు ఆగ్రోకెమికల్స్, క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్ బడ్జెట్ నుంచి పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఛాయిస్ బ్రోకింగ్ కి చెందిన సుమిత్ బగాడియాతో పాటు మరో దేశీయ బ్రోకరేజ్ ఆనంద్ రాఠీకి చెందిన గణేష్ డోంగ్రే ఇన్వెస్టర్లకు బడ్జెట్ రోజున కొనుగోలు చేయాల్సిన కొన్ని షేర్లను సూచించారు. ట్రేడ్ కి అనుకూలమైన షేర్ల జాబితాను పరిశీలిస్తే.. బడ్జెట్ రోజున కొనదగిన స్టాక్స్.. మారుతీ సుజుకి: ఛాయిస్ బ్రోకింగ్ బగాడియా మారుతీ సుజుకీ షేర్లకు రూ.13172 టార్గెట్ ధరగా పేర్కొన్నారు. ఇదే క్రమంలో షేర్లను రూ.12,310.65 రేటు వద్ద కొనుగోలు చేయాలని సూచించింది. ఇదే క్రమంలో పెట్టుబడిదారులు స్టాప్ లాస్ ధరను రూ.11,880 వద్ద కొనసాగించాలని సిఫార్సు చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

MGR, జయలలితలే నాకు రాజకీయ స్ఫూర్తి

MGR, జయలలితలే నాకు రాజకీయ స్ఫూర్తి

బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్!

బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్!

సునేత్రా పవార్ డిప్యూటీ సీఎం! మహారాష్ట్రలో కొత్త చరిత్ర?

సునేత్రా పవార్ డిప్యూటీ సీఎం! మహారాష్ట్రలో కొత్త చరిత్ర?

సరికొత్త రికార్డు క్రియేట్ చేయనున్న నిర్మలమ్మ

సరికొత్త రికార్డు క్రియేట్ చేయనున్న నిర్మలమ్మ

ఇతర భాషలపై ద్వేషం లేదు – కమల్ స్పష్టం

ఇతర భాషలపై ద్వేషం లేదు – కమల్ స్పష్టం

రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం

రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం

సంజయ్ అగర్వాల్ కేసు, రూ.16 కోట్ల ఆస్తులు పీఎన్‌బీకి!

సంజయ్ అగర్వాల్ కేసు, రూ.16 కోట్ల ఆస్తులు పీఎన్‌బీకి!

రూ.4 లక్షల లంచం, ఇన్‌స్పెక్టర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు!

రూ.4 లక్షల లంచం, ఇన్‌స్పెక్టర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు!

ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!

ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!

భార్యభర్తల గొడవలో ‘బయటికి వెళ్లి.. చావు’ అని అనడం ఆత్మహత్య ప్రేరేపితం కాదు: హైకోర్టు

భార్యభర్తల గొడవలో ‘బయటికి వెళ్లి.. చావు’ అని అనడం ఆత్మహత్య ప్రేరేపితం కాదు: హైకోర్టు

ఎర్రటి జుట్టుతో డ్యూటీకి వచ్చిన డీఎస్పీకి సీరియస్ వార్నింగ్

ఎర్రటి జుట్టుతో డ్యూటీకి వచ్చిన డీఎస్పీకి సీరియస్ వార్నింగ్

📢 For Advertisement Booking: 98481 12870