हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

BSNL New Year offer: బీఎస్‌ఎన్‌ఎల్ బంపరాఫర్.. రూ.251కే

Tejaswini Y
BSNL New Year offer: బీఎస్‌ఎన్‌ఎల్ బంపరాఫర్.. రూ.251కే

BSNL New Year offer: న్యూ ఇయర్‌ను పురస్కరించుకుని ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ఆకర్షణీయమైన ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. 30 రోజుల వ్యాలిడిటీతో రూ.251 విలువైన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు మొత్తం 100 జీబీ డేటాతో పాటు అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయం కల్పించనున్నట్లు సంస్థ వెల్లడించింది.

Read Also: DRDO: ఢిల్లీకి ‘డోమ్’.. శత్రువులకు చుక్కలే

BSNL New Year offer
BSNL New Year offer: BSNL bumper offer.. Rs.251k

అంతేకాకుండా ఈ ప్లాన్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ వినోద సేవ అయిన BiTV (BSNL Entertainment) ను అదనపు చార్జీలు లేకుండా వీక్షించవచ్చని తెలిపింది. ఈ ప్రత్యేక ఆఫర్ జనవరి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. తక్కువ ధరలో భారీ డేటా, కాలింగ్ సదుపాయాలు ఇవ్వడంతో ఈ ప్లాన్‌పై వినియోగదారుల్లో ఆసక్తి పెరుగుతోంది.

ఆఫర్లు బాగున్నాయి, నెట్‌వర్క్ లేదు అంటున్న BSNL కస్టమర్లు

అయితే మరోవైపు, ఎంతమాత్రం ఆకర్షణీయమైన ఆఫర్లు తీసుకొచ్చినా నెట్‌వర్క్ సమస్యలు మాత్రం పరిష్కారం కావట్లేదని పలువురు వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కాల్ డ్రాప్స్, నెమ్మదిగా పనిచేసే ఇంటర్నెట్ వేగం వంటి సమస్యలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు. బలమైన నెట్‌వర్క్ లభిస్తేనే ఇలాంటి ప్లాన్లు పూర్తిస్థాయిలో ఉపయోగపడతాయని, ఈ దిశగా సంస్థ తక్షణమే చర్యలు తీసుకోవాలని కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒవైసీ సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ గెలుపుపై షాకింగ్ ప్రశ్న!

ఒవైసీ సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ గెలుపుపై షాకింగ్ ప్రశ్న!

ఫోన్ వదిలేస్తే రూ. 10 వేల గిఫ్ట్.. టీచర్ మామూలు ఆఫర్ ఇవ్వలేదుగా!

ఫోన్ వదిలేస్తే రూ. 10 వేల గిఫ్ట్.. టీచర్ మామూలు ఆఫర్ ఇవ్వలేదుగా!

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

భారత్ జీడీపీ వృద్ధి 6.4% అంచన

భారత్ జీడీపీ వృద్ధి 6.4% అంచన

ఒప్పోలో విలీనం కానున్న రియల్‌మీ.. ఉద్యోగాల కోత తప్పదా?

ఒప్పోలో విలీనం కానున్న రియల్‌మీ.. ఉద్యోగాల కోత తప్పదా?

త్వరలో కొత్తగా జియో ఇన్వర్టర్లు

త్వరలో కొత్తగా జియో ఇన్వర్టర్లు

రైళ్లలో ఈ-ప్యాంట్రీ సేవ తో  సీటు వద్దకే ఆహారం

రైళ్లలో ఈ-ప్యాంట్రీ సేవ తో  సీటు వద్దకే ఆహారం

భారత్–అమెరికా ఒప్పందంతో ముంచుకొస్తున్న ప్రమాదాలు ఇవే..

భారత్–అమెరికా ఒప్పందంతో ముంచుకొస్తున్న ప్రమాదాలు ఇవే..

బలవంతంగా వ్యభిచార యత్నం.. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

బలవంతంగా వ్యభిచార యత్నం.. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్: హోలీ కానుకగా 2% డీఏ పెంపు..

కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్: హోలీ కానుకగా 2% డీఏ పెంపు..

కాలేజ్‌లో ప్రేమ వివాదం..విద్యార్థిని హత్య, యువకుడి ఆత్మహత్య
1:33

కాలేజ్‌లో ప్రేమ వివాదం..విద్యార్థిని హత్య, యువకుడి ఆత్మహత్య

రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్న విజయ్

రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్న విజయ్

📢 For Advertisement Booking: 98481 12870