Gig Workers Strike: ఈ నెల 31న డెలివరీ బాయ్స్ సమ్మె
గిగ్ వర్కర్లు (Gig Workers Strike) ఈ నెల 31న దేశవ్యాప్తంగా సమ్మెకు సిద్ధమవుతున్నారు. స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ యాప్స్ డెలివరీ బాయ్స్ సర్వీసులు ఆపేయనున్నారు. వారి డిమాండ్స్ ఇవే.. *పారదర్శక, న్యాయమైన వేతన చెల్లింపులు. *10 నిమిషాల డెలివరీ మోడల్‌ను విత్ డ్రా చేసుకోవాలి.*సరైన ప్రాసెస్ లేకుండా అకౌంట్ బ్లాక్ చేయడం ఆపేయాలి.*మెరుగైన ప్రమాద బీమా కల్పించాలి.*హామీ ఇచ్చిన మేరకు పని కేటాయించాలి. Read Also: DRDO: ఢిల్లీకి ‘డోమ్’.. శత్రువులకు … Continue reading Gig Workers Strike: ఈ నెల 31న డెలివరీ బాయ్స్ సమ్మె
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed