హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు (Sukhwinder Singh Sukhu) కు బెదిరింపు మెయిల్ రావడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేయడానికి సీఎం హాజరైతే ఆయనపై “ఆత్మాహుతి బాంబు దాడి” చేస్తామని బెదిరిస్తూ సిమ్లా డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి ఈమెయిల్ అందినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Gutka: ఒడిశా Govt సంచలన నిర్ణయం..పొగాకు ఉత్పత్తులు బ్యాన్

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: