Nandyala: రోడ్డు ప్రమాదం.. NHAI అధికారులపై అఖిల ప్రియ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ లోని, నంద్యాల (Nandyala) జిల్లా శిరివెళ్లమెట్ట వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టైరు పగలడంతో రహదారికి అవతలివైపు ఎదురుగా వస్తున్న లారీ ని ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఇద్దరు డ్రైవర్లతో సహా లారీ క్లీనర్ మృతి చెందారు. అయితే ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, పరిశీలించారు. Read Also: chandrababu naidu : దావోస్ టూర్ ముగిసింది, చంద్రబాబు వెంటనే ఏం చేయబోతున్నారు? ఎన్‌హెచ్ఏఐ అధికారులపై ఆగ్రహం ఎన్‌హెచ్ఏఐ అధికారులపై ఆమె … Continue reading Nandyala: రోడ్డు ప్రమాదం.. NHAI అధికారులపై అఖిల ప్రియ ఆగ్రహం