हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

BJP : 2024-25 ఏడాదిలో బీజేపీకి ఏకంగా రూ. 6,769 కోట్ల ఆదాయం

Sudheer
BJP : 2024-25 ఏడాదిలో బీజేపీకి ఏకంగా రూ. 6,769 కోట్ల ఆదాయం

సమగ్ర రాజకీయ విశ్లేషణ సంస్థ ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్’ (ADR) తాజా నివేదిక ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ (BJP) ఆదాయం ఆకాశాన్నంటింది. దేశంలోని ఆరు ప్రధాన జాతీయ పార్టీల మొత్తం ఆదాయం రూ. 7,960 కోట్లుగా నమోదవగా, అందులో సింహభాగం అంటే దాదాపు 85 శాతం (రూ. 6,769 కోట్లు) ఒక్క బీజేపీకే దక్కడం గమనార్హం.

Read Also : AP Tourism: దేశంలోనే తొలిసారిగా ‘డ్రైవర్ కమ్ గైడ్’ విధానం

గత ఏడాదితో పోలిస్తే పార్టీ ఆదాయంలో భారీ వృద్ధి కనిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ రూ. 918 కోట్లతో రెండో స్థానంలో నిలవగా, సీపీఎం (రూ. 172 కోట్లు), బీఎస్పీ (రూ. 58.5 కోట్లు), ఆమ్ ఆద్మీ పార్టీ (రూ. 39 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ గణాంకాలు దేశ రాజకీయ నిధుల్లో అధికార బీజేపీ ఏ స్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోందో స్పష్టం చేస్తున్నాయి.వచ్చిన ఆదాయాన్ని ఖర్చు చేయడంలోనూ బీజేపీ ముందంజలో ఉంది. పార్టీకి అందిన మొత్తం ఆదాయంలో 55.76 శాతం (సుమారు రూ. 3,774 కోట్లు) ఎన్నికల ప్రచారం, పార్టీ నిర్వహణ మరియు ఇతర కార్యక్రమాల కోసం వెచ్చించినట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.

ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల సమయంలో అడ్వర్టైజ్‌మెంట్లు, ప్రయాణ ఖర్చులు మరియు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఈ నిధులను భారీగా ఉపయోగించారు. విరాళాల రూపంలో అందిన ఈ నిధులు రాజకీయ పార్టీల ఆర్థిక బలాన్ని ప్రతిబింబిస్తుండగా, ఇతర జాతీయ పార్టీల ఆదాయంతో పోలిస్తే బీజేపీకి వస్తున్న నిధులు దాదాపు ఏడు రెట్లు అధికంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏడు పరుగుల తేడాతో భారత్ ఘన విజయం, ఫైనల్‌లో అడుగుపెట్టింది

ఏడు పరుగుల తేడాతో భారత్ ఘన విజయం, ఫైనల్‌లో అడుగుపెట్టింది

లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తా రాజీనామా!

లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తా రాజీనామా!

అమెరికా నుండి భారత్ రావాలంటే జేబు ఖాళీ అవ్వాల్సిందే!

అమెరికా నుండి భారత్ రావాలంటే జేబు ఖాళీ అవ్వాల్సిందే!

అస్సాంలో సుఖోయ్-30 యుద్ధ విమానం అదృశ్యం!

అస్సాంలో సుఖోయ్-30 యుద్ధ విమానం అదృశ్యం!

యుద్ధం ఎఫెక్ట్.. భారీగా తగ్గిన కోడిగుడ్డు ధర

యుద్ధం ఎఫెక్ట్.. భారీగా తగ్గిన కోడిగుడ్డు ధర

2024-25 ఏడాదిలో బీజేపీకి ఏకంగా రూ. 6,769 కోట్ల ఆదాయం

2024-25 ఏడాదిలో బీజేపీకి ఏకంగా రూ. 6,769 కోట్ల ఆదాయం

గవర్నర్ పదవికి రాజీనామా చేసిన సీవీ ఆనంద్ బోస్

గవర్నర్ పదవికి రాజీనామా చేసిన సీవీ ఆనంద్ బోస్

రాబోయే భారీ ఆన్‌లైన్ సేల్స్, ఇలా ముందే ప్లాన్ చేస్తే లాభం

రాబోయే భారీ ఆన్‌లైన్ సేల్స్, ఇలా ముందే ప్లాన్ చేస్తే లాభం

కస్టమర్ సర్వీస్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను విడుదల చేసిన ‘సర్వీస్‌నౌ’

కస్టమర్ సర్వీస్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను విడుదల చేసిన ‘సర్వీస్‌నౌ’

పడిపోయిన బాస్మతి బియ్యం ధరలు

పడిపోయిన బాస్మతి బియ్యం ధరలు

నితీశ్ పాలన సువర్ణ అధ్యాయం..అమిత్ షా ప్రశంసలు

నితీశ్ పాలన సువర్ణ అధ్యాయం..అమిత్ షా ప్రశంసలు

కృత్రిమ మేధతో లాభాల పంట!

కృత్రిమ మేధతో లాభాల పంట!

📢 For Advertisement Booking: 98481 12870