हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

Bihar: యువకుడి కిడ్నాప్.. ఆపై బలవంతంగా పెళ్లి

Saritha
Bihar: యువకుడి కిడ్నాప్.. ఆపై బలవంతంగా పెళ్లి
Youth kidnapped and then forced into marriage

బిహార్ (Bihar) రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. పోలీస్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న ఓ యువకుడికి దారుణమైన అనుభవం ఎదురైంది. కొంతమంది వ్యక్తులు అతడిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి (Wedding) చేశారు. డ్రగ్స్ ఇచ్చి మరీ ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

సమస్తీపూర్ జిల్లా జోడి పఖర్ గ్రామానికి చెందిన నితీశ్ కుమార్ బిహార్ పోలీస్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ కోసం శిక్షణ పొందుతున్నాడు. చక్‌రాజా అలీ గ్రామానికి చెందిన శంకర్ రాయ్ కుటుంబం అతడిని తమ ఇంటి అల్లుడిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Read Also: Jharkhand: నాన్న నువు లేని జీవితం వ్యర్థం యువకుడు ఆత్మహత్య

(Bihar) ఫిబ్రవరి 7వ తేదీన నితీశ్ కుమార్ లైబ్రరీకి వెళుతుండగా శంకర్ రాయ్ కుటుంబసభ్యులు అతడిని కిడ్నాప్ చేశారు. బాగా కొట్టి, డ్రగ్స్ ఇచ్చి మోర్వాలోని గుడి దగ్గరకు తీసుకెళ్లారు. బలవంతంగా శంకర్ రాయ్ కూతురు లక్ష్మీ కుమారితో పెళ్లి చేశారు. తర్వాత అతడ్ని ఇంట్లో బంధించారు. అయితే, పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారటంతో నితీశ్‌కు విముక్తి లభించింది. ఆ వీడియో చూసిన సమస్తీపూర్ పోలీస్ స్టేషన్ అధికారులు శంకర్‌రాయ్ ఇంటికి వెళ్లారు. నితీశ్‌ను అక్కడినుంచి బయటకు తీసుకువచ్చారు. అతడిని విచారించారు.

నితీశ్ తనను కిడ్నాప్ చేసి, బలవంతంగా పెళ్లి చేసిన వారిపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, బిహార్ రాష్ట్రంలో ‘పకడ్వా వివాహ్‌’లు తరచుగా జరుగుతూ ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్ చేస్తున్న, ఉన్నత చదువులు చదివిన యువకులే టార్గెట్‌గా బలవంతపు పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఒక్క 2009 సంవత్సరంలోనే ఏకంగా 1224 బలవంతపు పెళ్లిళ్లు జరిగాయి. అమ్మాయిల తరఫు వారు ఆయుధాలతో బెదిరించి యువకులకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

శంషాబాద్‌ నుంచి గల్ఫ్‌ దేశాలకు 12 విమానాలు రద్దు

శంషాబాద్‌ నుంచి గల్ఫ్‌ దేశాలకు 12 విమానాలు రద్దు

ఇంజినీరింగ్‌ కాలేజీలకు కొత్త ట్యూషన్‌ ఫీజులు

ఇంజినీరింగ్‌ కాలేజీలకు కొత్త ట్యూషన్‌ ఫీజులు

BJP ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు

BJP ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు

వాహనదారులకు ఊరట: పెట్రోల్ ధరలు పెరగవన్న కేంద్రం!

వాహనదారులకు ఊరట: పెట్రోల్ ధరలు పెరగవన్న కేంద్రం!

ఈ నెల16న సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా?

ఈ నెల16న సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా?

రాపిడో జోరు.. రోజుకు 10 లక్షల బుకింగ్‌లు!

రాపిడో జోరు.. రోజుకు 10 లక్షల బుకింగ్‌లు!

శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కవిత

శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కవిత

యుద్ధకాండలో చిదిగిపోతున్న పసిప్రాణాలు.. 200 మంది చిన్నారులు మృతి!

యుద్ధకాండలో చిదిగిపోతున్న పసిప్రాణాలు.. 200 మంది చిన్నారులు మృతి!

నార్త్ అమెరికా ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన కోమటి జయరాం

నార్త్ అమెరికా ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన కోమటి జయరాం

16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా  నిషేధం

16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా  నిషేధం

బేగంపేట వాతావరణ కేంద్రానికి బాంబు బెదిరింపు

బేగంపేట వాతావరణ కేంద్రానికి బాంబు బెదిరింపు

వడ్డెర, రజక,మత్స్యకారులను రిజర్వేషన్ కల్పించాలన్న మంత్రి ఎస్. సవిత

వడ్డెర, రజక,మత్స్యకారులను రిజర్వేషన్ కల్పించాలన్న మంత్రి ఎస్. సవిత

📢 For Advertisement Booking: 98481 12870