Google: ఉద్యోగులకు ఝలక్ ఇచ్చిన గూగుల్!

ప్రముఖ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ (Google) తమ ఉద్యోగుల విషయంలో మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ అత్యంత వేగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వైపు మారుతున్న తరుణంలో.. ఆ వేగాన్ని అందుకోలేని వారు లేదా కంపెనీ లక్ష్యాలతో ఏకీభవించని వారు స్వచ్ఛందంగా తప్పుకునేలా ‘వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్’ (VEP) ను ప్రకటించింది. గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ పంపిన అంతర్గత మెమో ఇప్పుడు టెక్ ప్రపంచంలో సంచలనంగా మారింది. దీని గురించి … Continue reading Google: ఉద్యోగులకు ఝలక్ ఇచ్చిన గూగుల్!