हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

మెట్రో ప్రయాణికుల పై ఛార్జీల భారం

Sudheer
మెట్రో ప్రయాణికుల పై ఛార్జీల భారం

బెంగళూరులో మెట్రో ట్రైన్ ఛార్జీలు పెరిగాయి, దీంతో రోజువారీ ప్రయాణికులపై అదనపు భారం పడనుంది. కొత్త టికెట్ ధరలు నేటి నుంచి అమల్లోకి రానుండగా, కనిష్ఠ ఛార్జీ రూ.10గా, గరిష్ఠ ఛార్జీ రూ.90గా నిర్ధారించారు. గతంలో గరిష్ఠ ఛార్జీ రూ.60గా ఉండగా, ఇప్పుడు దాన్ని రూ.90కి పెంచారు. మెట్రో ప్రయాణికుల కోసం దూరాన్ని ఆధారంగా చేసుకుని ఛార్జీలను విభజించారు. 0-2 కిలోమీటర్ల దూరానికి రూ.10, 2-4 కిలోమీటర్లకు రూ.20, 6-8 కిలోమీటర్లకు రూ.40, 8-10 కిలోమీటర్లకు రూ.50, 20-25 కిలోమీటర్లకు రూ.80, 25-30 కిలోమీటర్ల దూరానికి రూ.90గా నిర్ణయించారు.

bengaluru metro charges

ప్రయాణికుల భారం కొంతవరకు తగ్గించేందుకు, స్మార్ట్ కార్డుదారులకు 5% డిస్కౌంట్‌ను కొనసాగిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇది తరచుగా మెట్రోను ఉపయోగించే వారికి కొంతవరకు ఊరటనిచ్చే అంశం. అయితే, సాధారణ టికెట్ ప్రయాణికులు మాత్రం పెరిగిన ఛార్జీలను భరించాల్సి వస్తోంది. మెట్రో ఛార్జీలు పెరగడం వలన సాధారణ ప్రయాణికులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. రోజూ మెట్రోలో ప్రయాణించే ఉద్యోగస్తులు, విద్యార్థులు పెరిగిన ధరలతో అసౌకర్యానికి గురవుతున్నారు. కొంతమంది ప్రయాణికులు ఈ ఛార్జీ పెంపు నిర్ణయంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇటీవలే కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కూడా ఛార్జీలను 15% పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు మెట్రో ఛార్జీలు కూడా పెరగడంతో సాధారణ ప్రజలపై మరింత ఆర్థిక భారం పడుతోంది. పెరిగిన ఛార్జీలతో ప్రజలు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను అన్వేషించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డ్రగ్స్ కేసులో నటి అరెస్ట్?

డ్రగ్స్ కేసులో నటి అరెస్ట్?

తమిళ సాహిత్యం పై మోడీ ప్రశంసలు

తమిళ సాహిత్యం పై మోడీ ప్రశంసలు

3 వారాల్లో నిర్ణయం లేకపోతే చర్యలు, స్పీకర్‌కు సుప్రీం హెచ్చరిక!

3 వారాల్లో నిర్ణయం లేకపోతే చర్యలు, స్పీకర్‌కు సుప్రీం హెచ్చరిక!

1980లోనే ఓటరు జాబితాలోకి నా పేరు చేరలేదు: సోనియా

1980లోనే ఓటరు జాబితాలోకి నా పేరు చేరలేదు: సోనియా

ముంబై మేయర్‌గా రీతూ తాన్డే.. డిప్యూటీ మేయర్‌గా సంజయ్ ఘడి

ముంబై మేయర్‌గా రీతూ తాన్డే.. డిప్యూటీ మేయర్‌గా సంజయ్ ఘడి

ఇస్లామాబాద్‌‌లో మసీద్‌పై దాడిని ఖండిస్తూ శ్రీనగర్‌లో ర్యాలీలు

ఇస్లామాబాద్‌‌లో మసీద్‌పై దాడిని ఖండిస్తూ శ్రీనగర్‌లో ర్యాలీలు

అమెరికా డీల్ తో రష్యాకు చెక్ కష్టమేనా ?

అమెరికా డీల్ తో రష్యాకు చెక్ కష్టమేనా ?

25 మంది మృతి, అక్రమ మైనింగ్‌పై తీవ్ర విమర్శలు

25 మంది మృతి, అక్రమ మైనింగ్‌పై తీవ్ర విమర్శలు

నడి సముద్రంలో చమురు స్మగ్లింగ్ ముఠా అరెస్ట్

నడి సముద్రంలో చమురు స్మగ్లింగ్ ముఠా అరెస్ట్

బాలీవుడ్‌ను వణికిస్తున్న ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’

బాలీవుడ్‌ను వణికిస్తున్న ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’

నేను సీఎం ఎప్పుడు అవుతానో కాలమే చెబుతుంది: శివకుమార్‌

నేను సీఎం ఎప్పుడు అవుతానో కాలమే చెబుతుంది: శివకుమార్‌

UTS యాప్‌ సేవలు బంద్.. RailOne కి మారాలని కీలక సూచన

UTS యాప్‌ సేవలు బంద్.. RailOne కి మారాలని కీలక సూచన

📢 For Advertisement Booking: 98481 12870