हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Bengaluru strange theft case : బెంగళూరులో వింత దొంగ! మహిళల లోదుస్తులే టార్గెట్, ఎందుకో తెలుసా?

Sai Kiran
Bengaluru strange theft case : బెంగళూరులో వింత దొంగ! మహిళల లోదుస్తులే టార్గెట్, ఎందుకో తెలుసా?

Bengaluru strange theft case : బెంగళూరులో మహిళల లోదుస్తులను దొంగిలిస్తూ వింతగా ప్రవర్తిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇళ్ల బాల్కనీల్లో, బయట ఆరవేసిన మహిళల లోదుస్తులను దొంగిలించి, వాటిని ధరించి వీడియోలు తీసుకుంటున్నాడని విచారణలో తేలింది. నిందితుడు కేరళకు చెందిన 23 ఏళ్ల అముల్‌గా గుర్తించారు. ప్రస్తుతం అతడు హెబ్బగోడి ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.

స్థానికులు ఫిర్యాదులు చేయడంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టారు. నిందితుడి కదలికలు కెమెరాల్లో స్పష్టంగా కనిపించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంట్లో సోదాలు నిర్వహించగా, పెద్ద మొత్తంలో మహిళల లోదుస్తులు స్వాధీనం చేసుకున్నారు.

Read Also: Google : తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి

మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా, దొంగిలించిన (Bengaluru strange theft case) లోదుస్తులు ధరించి తీసుకున్న అనేక వీడియోలు బయటపడ్డాయి. మహిళల లోదుస్తులు వేసుకున్నప్పుడు తనకు ప్రత్యేకమైన మానసిక ఉత్సాహం కలుగుతుందని అముల్ విచారణలో చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS)–2023లోని దొంగతనం, గృహ అతిక్రమణ, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన కేసుల కింద దర్యాప్తు కొనసాగుతోంది. గతంలోనూ బెంగళూరుతో పాటు సమీప ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870