हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Latest Telugu News : Arvind Kejriwal : ప్రభుత్వ నిధులు పూర్తిగా ప్రజల కోసమే : కేజ్రీవాల్‌

Sudha
Latest Telugu News : Arvind Kejriwal : ప్రభుత్వ నిధులు పూర్తిగా ప్రజల కోసమే : కేజ్రీవాల్‌

తాము నిజాయితీగా ప్రభుత్వాన్ని నడుపుతున్నామని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అర్వింద్‌ కేజ్రీవాల్‌ (Arvind kejriwal) అన్నారు. పంజాబ్‌లోని ఆనంద్‌పూర్‌ సాహిబ్‌లో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ఇన్ని నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రజలు అడుగుతున్నారని, ప్రభుత్వ నిధులను పూర్తిగా ప్రజల కోసమే వినియోగిస్తున్నామని, ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కానివ్వడంలేదని చెప్పారు.

Read Also : http://Bihar Results: బీహార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడుగురు నాయకుల సస్పెండ్

 Arvind Kejriwal
Arvind Kejriwal

తాము గురు మహరాజ్ సాహిబ్‌ మార్గంలో నడుస్తున్నామని, తప్పుచేసి ఉంటే ఆయన తమను శిక్షిస్తారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చింది డబ్బు సంపాదించడం కోసం కాదని, మంచి పేరు సంపాదించడం కోసమని కేజ్రీవాల్‌ (Arvind kejriwal) అన్నారు. తాము పెద్దపెద్ద బంగ్లాలు నిర్మించుకోవడం కోసం రాలేదని, గురు మహరాజ్‌ ఆశీర్వాదాల కోసం వచ్చామని తెలిపారు.

కేజ్రీవాల్ బ్యాక్ గ్రౌండ్?

కేజ్రీవాల్ తన బాల్యంలో ఎక్కువ భాగం సోనిపట్, ఘజియాబాద్ మరియు హిసార్ వంటి ఉత్తర భారత పట్టణాలలో గడిపాడు. అతను హిసార్‌లోని క్యాంపస్ స్కూల్‌లో మరియు సోనిపట్‌లోని హోలీ చైల్డ్ స్కూల్‌లో చదువుకున్నాడు. 1985లో, అతను IIT-JEE పరీక్ష రాసి 563వ ర్యాంకు (AIR) సాధించాడు.

కేజ్రీవాల్ అర్హతలు?

కేజ్రీవాల్ 1968 ఆగస్టు 16న హర్యానాలోని భివానీలో జన్మించారు. హిసార్‌లోని క్యాంపస్ స్కూల్‌లో చదువుకున్నారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్‌పూర్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రులయ్యారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏఐ ప్రభావం భయం, 18 నెలల్లో లక్షల ఉద్యోగాలు మాయం?

ఏఐ ప్రభావం భయం, 18 నెలల్లో లక్షల ఉద్యోగాలు మాయం?

దేశంలో విభిన్న వాతావరణం, ఉత్తరానికి వేడి, దక్షిణానికి వర్షం

దేశంలో విభిన్న వాతావరణం, ఉత్తరానికి వేడి, దక్షిణానికి వర్షం

రోడ్డు ప్రమాద బాధితులకు ₹1.5 లక్షలు, కేంద్రం కొత్త రహత్ పథకం

రోడ్డు ప్రమాద బాధితులకు ₹1.5 లక్షలు, కేంద్రం కొత్త రహత్ పథకం

తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: డీఎంకే – డీఎండీకే పొత్తు ఖరారు

తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: డీఎంకే – డీఎండీకే పొత్తు ఖరారు

ఇండియాలో కార్యకలాపాలు విస్తరిస్తున్న ఓపెన్ఏఐ

ఇండియాలో కార్యకలాపాలు విస్తరిస్తున్న ఓపెన్ఏఐ

ఫోన్‌పేలో కొత్త ఫీచర్.. పిన్ లేకుండానే యూపీఐ పేమెంట్స్!

ఫోన్‌పేలో కొత్త ఫీచర్.. పిన్ లేకుండానే యూపీఐ పేమెంట్స్!

యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్

యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్

AI మీద జియో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడి

AI మీద జియో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడి

కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్..ఐదుగురు మావోయిస్టు నేతల మృతి

కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్..ఐదుగురు మావోయిస్టు నేతల మృతి

స్థానిక సమస్యల పరిష్కారం పంచాయతీ రాజ్ లక్ష్యం

స్థానిక సమస్యల పరిష్కారం పంచాయతీ రాజ్ లక్ష్యం

ఇల్లు కొంటున్నారా అయితే మీ పీఎఫ్ బ్యాలెన్స్ తీసుకోవచ్చు..ఆ నియమాలు ఏంటి?

ఇల్లు కొంటున్నారా అయితే మీ పీఎఫ్ బ్యాలెన్స్ తీసుకోవచ్చు..ఆ నియమాలు ఏంటి?

వాషింగ్టన్ డీసీ మేయర్‌ రేసులో భారతీయ మహిళ

వాషింగ్టన్ డీసీ మేయర్‌ రేసులో భారతీయ మహిళ

📢 For Advertisement Booking: 98481 12870