हिन्दी | Epaper
చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు

Latest Telugu news: Amit Shah – యావ‌త్ దేశం న‌క్స‌ల్స్ స‌మ‌స్య నుంచి విముక్తి పొందుతుంది : అమిత్ షా

Sudha
Latest Telugu news: Amit Shah – యావ‌త్ దేశం న‌క్స‌ల్స్ స‌మ‌స్య నుంచి విముక్తి పొందుతుంది : అమిత్ షా

ఉత్త‌ర జార్ఖండ్‌లోని బొకారో ప్రాంతంలో న‌క్స‌లిజం (Naxalism)పూర్తిగా న‌శించిన‌ట్లు ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) వెల్ల‌డించారు. సోష‌ల్ మీడియా ద్వారా ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. త్వ‌ర‌లో యావ‌త్ దేశం న‌క్స‌ల్స్ స‌మ‌స్య నుంచి విముక్తి పొందుతుంద‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఇవాళ జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్ వివ‌రాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు. జార్ఖండ్‌లోని హ‌జారీబాగ్‌లో యాంటీ న‌క్స‌ల్ ఆప‌రేష‌న్‌లో మేజ‌ర్ స‌క్సెస్‌ను సాధించామ‌న్నారు.

Amit Shah - యావ‌త్ దేశం న‌క్స‌ల్స్ స‌మ‌స్య నుంచి విముక్తి పొందుతుంది : అమిత్ షా
Amit Shah – యావ‌త్ దేశం న‌క్స‌ల్స్ స‌మ‌స్య నుంచి విముక్తి పొందుతుంది : అమిత్ షా

సీఆర్పీఎఫ్‌కు చెందిన కోబ్రా బెటాలియ‌న్ , రాష్ట్ర పోలీసులు ఈ స‌క్సెస్‌లో భాగ‌స్వామ్యులైన‌ట్లు తెలిపారు. త‌ల‌పై కోటి రూపాయ‌ల న‌జ‌రానా ఉన్న న‌క్స‌ల్ క‌మాండ‌ర్ సీసీఎం స‌హ‌దేవ్ సోరెన్ అలియాస్ ప‌ర్వేశ్‌ను హ‌త‌మార్చిన‌ట్లు ఆయ‌న చెప్పారు. దీనికి తోడు మ‌రో ఇద్ద‌రు న‌క్స‌ల్స్‌ను కూడా హ‌త‌మార్చామ‌న్నారు. ర‌ఘునాథ్ హెంబ్ర‌మ్ అలియాస్ ఛంచాల్‌, బిర్సేన్ గంజూ అలియాస్ రామ్‌కేల్వాన్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆప‌రేష‌న్ ద్వారా బొకారో ప్రాంతంలో ఉన్న న‌క్స‌లిజం అంత‌మైన‌ట్లు షా(Amit Shah) వెల్ల‌డించారు. యావ‌త్ దేశం కూడా త్వ‌ర‌లో విముక్తి చెందుతుంద‌న్నారు.

అమిత్ షా చార్టర్డ్ అకౌంటెంట్?

అమిత్ 19 సంవత్సరాలకు పైగా పోస్ట్-క్వాలిఫికేషన్ అనుభవం కలిగిన అనుభవజ్ఞుడైన చార్టర్డ్ అకౌంటెంట్, అందులో 10 సంవత్సరాలు ఆటోమొబైల్ బహుళజాతి సంస్థలో పనిచేశాడు. వివిధ పరిశ్రమలలో ఫైనాన్స్, అకౌంటింగ్, టాక్సేషన్, ఆడిట్ మరియు ప్రభుత్వ సంబంధాల రంగాలలో అతనికి వృత్తిపరమైన అనుభవం ఉంది.

అమిత్ షా హిందువా లేక జైనుడా?

ఆయన బనియా కులానికి చెందిన గుజరాతీ హిందూ కుటుంబానికి చెందినవారు. ఆయన ముత్తాతగారు మాన్సా అనే చిన్న రాష్ట్రానికి నాగర్సేత్ (రాజధాని నగర అధిపతి). ఆయన తండ్రి అనిల్ చంద్ర షా, మాన్సాకు చెందిన వ్యాపారవేత్త, విజయవంతమైన పివిసి పైపుల వ్యాపారాన్ని కలిగి ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/nepal-susheela-karki-takes-charge/national/547784/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870