हिन्दी | Epaper

Spam Calls: యూజర్ల కోసం Airtel స్పెషల్ ఫీచర్!

Anusha
Spam Calls: యూజర్ల  కోసం Airtel స్పెషల్ ఫీచర్!

డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న ఈ కాలంలో బ్యాంకింగ్ మోసాలు (Spam Calls) కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లింక్‌ల ద్వారా సామాన్యులను మోసం చేస్తూ వారి ఖాతాల్లోని డబ్బును కాజేసే ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఓటీపీ చెప్పమని, కేవైసీ అప్డేట్ చేయాలంటూ వచ్చే కాల్స్ వల్ల ఎంతో మంది బాధితులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులకు భద్రత కల్పించేందుకు టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ ఒక సరికొత్త సాంకేతిక పరిష్కారాన్ని తీసుకొచ్చింది. అదే ఎయిర్‌టెల్ AI ఫ్రాడ్ అలర్ట్ ఫీచర్.

Read Also: AI :ఆంత్రోపిక్ సేఫ్‌గార్డ్స్ చీఫ్ మృణాంక్ శర్మ రాజీనామా

ఈ ఫీచర్ కీలకం

మోసగాళ్లు ఫోన్ చేసినప్పుడు ఈ సాంకేతికత వారిని వెంటనే గుర్తించి వినియోగదారులను అప్రమత్తం చేస్తుంది. ముఖ్యంగా OTP చెప్పవద్దని ముందే హెచ్చరిస్తుంది. దీనివల్ల సామాన్యుల డబ్బు సురక్షితంగా ఉంటుంది. నెట్‌వర్క్ స్థాయిలో పనిచేసే ఈ సాంకేతికత బ్యాంకింగ్ మోసాలను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించనుంది.ప్రస్తుతం బ్యాంకింగ్ మోసాల్లో ఎక్కువగా వినిపిస్తున్న విషయం ఓటీపీ.

Airtel special feature for users!
Airtel special feature for users!

“మీ ఖాతా బ్లాక్ అవుతుంది”, “రిఫండ్ ప్రాసెస్ చేయాలి”, “కేవైసీ పూర్తి చేయాలి” అంటూ భయపెట్టి ఓటీపీ తెలుసుకుని ఖాతాను ఖాళీ చేస్తున్నారు. ఈ తరహా మోసాలను అడ్డుకోవడంలో ఎయిర్‌టెల్ తీసుకొచ్చిన ఈ ఫీచర్ కీలకంగా మారనుంది. ముందే హెచ్చరిక రావడంతో వినియోగదారులు అప్రమత్తంగా ఉండి మోసగాళ్ల బారిన పడకుండా ఉండే, అవకాశం ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ తేదీ ఫిక్స్

ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ తేదీ ఫిక్స్

అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదేళ్లు.. సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగం

అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదేళ్లు.. సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగం

పాకిస్థాన్ లీగ్‌ను కాదన్న ముజరబానీపై పీసీబీ ఫైర్?

పాకిస్థాన్ లీగ్‌ను కాదన్న ముజరబానీపై పీసీబీ ఫైర్?

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

📢 For Advertisement Booking: 98481 12870