हिन्दी | Epaper
సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Latest Telugu News : Air Pollution : ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత..

Sudha
Latest Telugu News : Air Pollution : ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత..

దేశ‌రాజ‌ధాని ఢిల్లీ లో వాయు కాలుష్యం (Air Pollution) క్షీణించింది. దీపావళి పండుగకు ముందే గాలి నాణ్యత పడిపోయింది. వరుసగా రెండో రోజు అంటే గురువారం కూడా రాజధాని ప్రాంతంలో వాయు నాణ్యత సూచిక 300 దాటింది.సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం.. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 300 మార్క్‌ని దాటింది. ఘజియాబాద్‌లోని లోని ప్రాంతంలో అత్యధికంగా ఏక్యూఐ 339గా నమోదైంది. వసుంధర, ఇందిరాపురం వంటి ప్రాంతాల్లో 287గా, సంజయ్‌ నగర్‌లో 260గా ఉంది. ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌ ప్రాంతంలో ఏక్యూఐ లెవెల్స్‌ 335, వజీర్‌పూర్‌లో 337, బవానాలో 281, ముండ్కాలో 297గా ఏక్యూఐ నమోదైంది. ఇక నోయిడాలో కూడా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సెక్టార్‌ 125లో ఏక్యూఐ లెవెల్స్‌ 358గా, సెక్టార్ 116లో 334, సెక్టార్ 1లో 257, సెక్టార్ 62లో 207గా ఏక్యూఐ నమోదైంది.

Air Pollution : ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత..
Air Pollution : ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత..

ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ నివేదిక ప్రకారం.. గాలి నాణ్యత 447కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా (Air Pollution)పరిగణించవచ్చు. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (AQI) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని, AQI 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని అర్థం. ఇక AQI 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, AQI 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం(Air Pollution) తీవ్ర స్థాయిలో ఉందని అర్థం చేసుకోవచ్చు.

వాయు కాలుష్యం అంటే ఏమిటి?

వాయు కాలుష్యం అంటే మానవులకు, ఇతర జీవులకు లేదా పర్యావరణానికి హానికరమైన పదార్థాలు గాలిలో ఉండటం . కాలుష్య కారకాలు ఓజోన్ లేదా నైట్రోజన్ ఆక్సైడ్లు వంటి వాయువులు లేదా మసి మరియు ధూళి వంటి చిన్న కణాలు కావచ్చు. బహిరంగ మరియు అంతర్గత గాలి రెండూ కలుషితం కావచ్చు.

ఢిల్లీ వాయు కాలుష్యాన్ని ఎలా తగ్గించాలి?

ప్లాస్టిక్ & చెత్త డంప్‌ను గుర్తించడం మరియు దాని తొలగింపు. మాల్బా / సి&డి వ్యర్థాలను గుర్తించడం మరియు తొలగించడం. రోడ్డు పాచెస్ మరియు గుంతలను గుర్తించడం మరియు మరమ్మత్తు చేయడం. రద్దీగా ఉండే ట్రాఫిక్ పాయింట్ల రద్దీని తగ్గించడం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఎగ్గోజ్ గుడ్లపై FSSAI చర్యలు

ఎగ్గోజ్ గుడ్లపై FSSAI చర్యలు

భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్ తాజా రేట్లు…

భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్ తాజా రేట్లు…

మెస్సీని చూసేందుకు ఎగబడ్డ జనం .. పోలీసులుకు తప్పని తిప్పలు

మెస్సీని చూసేందుకు ఎగబడ్డ జనం .. పోలీసులుకు తప్పని తిప్పలు

ఢిల్లీ గాలి మరింత విషమం.. దేశవ్యాప్తంగా కఠిన నిబంధనలు…

ఢిల్లీ గాలి మరింత విషమం.. దేశవ్యాప్తంగా కఠిన నిబంధనలు…

భారత్‌ పై అమెరికా ‘అణు’ బాంబు.. చైనాపై నిఘా కోసమేనా?

భారత్‌ పై అమెరికా ‘అణు’ బాంబు.. చైనాపై నిఘా కోసమేనా?

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉండనుందంటే?

వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉండనుందంటే?

క్రిస్మస్ చెట్టు: ఆశ, ఐక్యత, శాశ్వత జీవితానికి చిహ్నం

క్రిస్మస్ చెట్టు: ఆశ, ఐక్యత, శాశ్వత జీవితానికి చిహ్నం

ఆపరేషన్ సిందూర్ 2.0 అనివార్యం? రిటైర్డ్ జనరల్ షాకింగ్ వ్యాఖ్య…

ఆపరేషన్ సిందూర్ 2.0 అనివార్యం? రిటైర్డ్ జనరల్ షాకింగ్ వ్యాఖ్య…

పార్లమెంటు ఉభయసభల్లో మోదీకి క్షమాపణ చెప్పాలి.. కేంద్ర మంత్రి

పార్లమెంటు ఉభయసభల్లో మోదీకి క్షమాపణ చెప్పాలి.. కేంద్ర మంత్రి

మెస్సీ రాక స్టేడియంలో కుర్చీల ధ్వంసం.. ఇద్దరు అరెస్టు

మెస్సీ రాక స్టేడియంలో కుర్చీల ధ్వంసం.. ఇద్దరు అరెస్టు

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

📢 For Advertisement Booking: 98481 12870