हिन्दी | Epaper

India – Pakistan War : 10 మంది పాక్ సైనికులు హతం?

Sudheer
India – Pakistan War : 10 మంది పాక్ సైనికులు హతం?

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ముదురుతున్న సమయంలో పాకిస్తాన్ సైన్యానికి అంతర్గతంగానే మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తాజా ఘటనలో సౌత్ వజిరిస్థాన్ ప్రాంతంలో తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ఉగ్రవాదుల కాల్పుల్లో పాక్ సైనికులు 10 మంది హతమయ్యారు. ఈ దాడికి సంబంధించిన థర్మల్ ఇమేజింగ్ వీడియోను TTP స్వయంగా విడుదల చేయడం గమనార్హం. ఈ వీడియోలో ఘర్షణ దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం

ఈ ఘటనపై పాకిస్థాన్ అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పాక్ అంతర్గత వర్గాలు అంచనా వేస్తున్నాయి. పాక్ భద్రతా వ్యవస్థలపై TTP ఇటీవలి కాలంలో వరుస దాడులు కొనసాగిస్తూ వస్తోంది. ప్రత్యేకించి వజిరిస్థాన్, ఖైబర్ పఖ్తూన్ ఖ్వా వంటి ప్రాంతాల్లో తీవ్రవాద శక్తుల ప్రభావం గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది.

సరిహద్దుల వద్ద కూడా పాక్ సైన్యానికి తీవ్ర ఒత్తిడి

ఇక మరోవైపు బలోచిస్థాన్ ప్రాంతంలో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) కూడా పాకిస్తాన్ ఆర్మీపై దాడులతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ భద్రతా వ్యవస్థలు ఏకకాలంలో దేశ విదేశీ సమస్యలతోపాటు అంతర్గత తీవ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాయి. దీనివల్ల సరిహద్దుల వద్ద కూడా పాక్ సైన్యానికి తీవ్ర ఒత్తిడి ఎదురవుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Read Also : BCCI : ఐపీఎల్ వాయిదా..టికెట్ల సొమ్మును వాపసు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870