हिन्दी | Epaper
బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం

Mysore: మైసూరులో ప్రేమోన్మాది దారుణం – నిరాకరించిందన్న కోపంతో యువతిని పొడిచి తాళి కట్టాడు!

Vanipushpa
Mysore: మైసూరులో ప్రేమోన్మాది దారుణం – నిరాకరించిందన్న కోపంతో యువతిని పొడిచి తాళి కట్టాడు!

ప్రేమ పేరుతో ఓ ఉన్మాది దారుణానికి పాల్ప‌డిన‌ ఘటన కర్ణాటక(Karnataka)లోని మైసూరు(Mysore)లో తీవ్ర కలకలం రేపింది. తాను ప్రేమించిన(Lover) యువతి అంగీకరించ లేదన్న కోపంతో ఆమెపై కత్తితో దాడి చేసి, రక్తపు మడుగులో పడివున్న ఆమె మెడలో తాళి కట్టి సెల్ఫీ తీసుకుని పైశాచికంగా ప్రవర్తించాడు. తీవ్ర గాయాలపాలైన ఆ యువతి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

నిరాకరణకు ప్రతిఫలంగా కత్తి దాడి
శుక్రవారం సాయంత్రం యువతిని కలిసి ప్రేమకు ఒప్పుకోవాలని బలవంతంగా ఒత్తిడి చేసిన అభిషేక్, ఆమె నిరాకరించడంతో ఆగ్రహానికి లోనై, తన వెంట తీసుకెళ్లిన కత్తితో దాడి చేశాడు.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పాండవపురానికి చెందిన ఓ యువతిని అభిషేక్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. శుక్ర‌వారం సాయంత్రం ఆమెను కలిసి తనను ప్రేమించాలంటూ ఒత్తిడి చేశాడు. ఇందుకు ఆమె తీవ్రంగా ప్రతిఘటించి, తన జోలికి రావద్దని గట్టిగా హెచ్చరించింది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన అభిషేక్, తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను విచక్షణారహితంగా పొడిచాడు.

Mysore: మైసూరులో ప్రేమోన్మాది దారుణం – నిరాకరించిందన్న కోపంతో యువతిని పొడిచి తాళి కట్టాడు!
Mysore: మైసూరులో ప్రేమోన్మాది దారుణం – నిరాకరించిందన్న కోపంతో యువతిని పొడిచి తాళి కట్టాడు!

రక్తపు మడుగులో తాళి – సెల్ఫీ తీసిన సైకో
దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి రక్తపు మడుగులో పడి ఉండగా, అభిషేక్ అక్కడే మెడలో తాళి కట్టి, సెల్ఫీ తీసుకున్నాడు. ఇది ఘోరమైన పైశాచిక చర్యగా మలిచింది. ఆ దాడికి యువతి స్పృహతప్పి కిందపడిపోగా, అంతటితో ఆగని ఆ ఉన్మాది.. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఆమె మెడలో తాళి కట్టి, ఓ సెల్ఫీ తీసుకున్నాడు. అనంతరం అతడే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించాడు. అయితే, ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో భయపడి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఆ యువతి మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడు అభిషేక్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Pune: పూణే అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870