हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

Hari Hara Veera Mallu : డిప్యూటీ సీఎం అయినాసరే రూల్ రూలే

Sudheer
Hari Hara Veera Mallu : డిప్యూటీ సీఎం అయినాసరే రూల్ రూలే

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినీ పరిశ్రమకు స్పష్టమైన మార్గదర్శకాలను అందించారు. టికెట్ రేట్లు, స్పెషల్ షో(Ticket prices, special shows)లకు సంబంధించిన అంశాల్లో దర్శకులు, నిర్మాతలు లేదా హీరోలు తనను వ్యక్తిగతంగా కలవవద్దని సూచించారు. ఈ అంశాలపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (Telugu Film Chamber of Commerce) ద్వారా ప్రభుత్వాన్ని సంప్రదించాలన్నారు. పవన్ సూచనల మేరకు ‘హరిహర వీరమల్లు’ నిర్మాత ఏయం రత్నం ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భారత్ భూషణ్‌ను జూన్ 2న కలిశారు. జూన్ 12న విడుదల కానున్న చిత్రానికి టికెట్ రేట్ల పెంపు మరియు స్పెషల్ షోలకు అనుమతించాలన్న అభ్యర్థనను అధికారికంగా పెట్టారు.

‘హరిహర వీరమల్లు’ చిత్రనికైనా అదే రూల్

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ప్రశంసించదగినదిగా మారింది. తాను నటించిన సినిమా(HariHara Veera Mallu)కైనా ప్రత్యేక అనుకూలత ఇవ్వకూడదని ఆయన తీసుకున్న వైఖరి సినీ పరిశ్రమకు ఒక నూతన నిబద్ధతకు ఉదాహరణగా నిలిచింది. టికెట్ రేట్ల విషయంలో ఒక్కో సినిమాకోసం వ్యక్తిగతంగా కలవడం కాదు, ఒక వ్యవస్థ ద్వారా సమస్యల పరిష్కారం కోరుకోవడం ముఖ్యమని పవన్ స్పష్టం చేశారు. ఇదే ప్రక్రియను అనుసరించిన ఏయం రత్నం తగిన విధంగా వ్యవహరించారని తెలుస్తోంది.

Read Also : TTD : తిరుమలలో వరుస ఘటనల పై విచారణ చేపట్టాలని డీజీపీకి భానుప్రకాష్ రెడ్డి లేఖ

థియేటర్ల బంద్ కుట్ర

అయితే, సినిమా విడుదలకు ముందు జూన్ 1 నుంచి కొన్ని థియేటర్లు బంద్ చేయాలని కొంతమంది కుట్ర చేసినట్టు వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయంపై మంత్రి కందుల దుర్గేష్ విచారణకు ఆదేశించారు. ఇక, టాలీవుడ్ పెద్దలు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని మర్యాద పూర్వకంగా కలవకపోవడం పట్ల డిప్యూటీ సీఎం కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసింది. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం తగినవిగా స్పందించేందుకు సిద్ధంగా ఉందని, కానీ వ్యవస్థను పాటించాలని సూచించింది. ‘హరిహర వీరమల్లు’ వంటి భారీ చిత్రాలు కూడా ఈ మార్గదర్శకాల ప్రకారమే ముందుకు సాగటం, పరిశ్రమకు కొత్త నైపుణ్యాన్ని తెస్తుంది.

Producer A.M. Rathnam garu met with Telugu Film Chamber Of Commerce President Bharat Bhushan garu and officially submitted a request letter seeking ticket price revision and approval for special shows in Andhra Pradesh for the upcoming film #HariHaraVeeraMallu, releasing on JUNE… pic.twitter.com/OJhDr3EJK7— L.VENUGOPAL???? (@venupro) June 2, 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నైజాం లో అరుదైన రికార్డు సాధించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

నైజాం లో అరుదైన రికార్డు సాధించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

మరోసారి డిజాస్టర్ డైరెక్టర్ కు ప్రభాస్ ఛాన్స్ ?

మరోసారి డిజాస్టర్ డైరెక్టర్ కు ప్రభాస్ ఛాన్స్ ?

నీ బాడీని అలాంటి డ్రెస్ లో చూడాలంటూ ఐశ్వర్యా రాజేశ్ ను ఇబ్బంది

నీ బాడీని అలాంటి డ్రెస్ లో చూడాలంటూ ఐశ్వర్యా రాజేశ్ ను ఇబ్బంది

వామ్మో.. ఒక్క సీన్ కు రూ.50 కోట్లా? ఏంటి కింగ్ ఇది !!

వామ్మో.. ఒక్క సీన్ కు రూ.50 కోట్లా? ఏంటి కింగ్ ఇది !!

నెల తిరిగేలోపే OTTలోకి వచ్చేస్తున్న ‘రాజాసాబ్’!

నెల తిరిగేలోపే OTTలోకి వచ్చేస్తున్న ‘రాజాసాబ్’!

‘ధురందర్’ తెలుగులో స్ట్రీమింగ్! ఈ బ్లాక్‌బస్టర్ మిస్ అవుతారా?

‘ధురందర్’ తెలుగులో స్ట్రీమింగ్! ఈ బ్లాక్‌బస్టర్ మిస్ అవుతారా?

ఒక్క ఫ్లెక్స్‌తో సంచలనం! ‘వారణాసి’పై రాజమౌళి మాస్టర్ స్ట్రోక్

ఒక్క ఫ్లెక్స్‌తో సంచలనం! ‘వారణాసి’పై రాజమౌళి మాస్టర్ స్ట్రోక్

తలైవా ఆటోబయోగ్రఫీ షురూ! రజినీ జీవితం బయటపడబోతోందా?

తలైవా ఆటోబయోగ్రఫీ షురూ! రజినీ జీవితం బయటపడబోతోందా?

ఫిబ్రవరిలో చిరంజీవి కొత్త సినిమా లాంచ్?

ఫిబ్రవరిలో చిరంజీవి కొత్త సినిమా లాంచ్?

ప్రభాస్ ఎదుగుదలపై కుట్రా? ‘ది రాజాసాబ్’తో మళ్లీ చర్చ

ప్రభాస్ ఎదుగుదలపై కుట్రా? ‘ది రాజాసాబ్’తో మళ్లీ చర్చ

‘కాంతార’ మిమిక్ వివాదం! రణవీర్ సింగ్‌పై మత కేసు

‘కాంతార’ మిమిక్ వివాదం! రణవీర్ సింగ్‌పై మత కేసు

వైరల్ పిక్ : సిగరెట్ తాగుతూ కనిపించిన శృతి హాసన్

వైరల్ పిక్ : సిగరెట్ తాగుతూ కనిపించిన శృతి హాసన్

📢 For Advertisement Booking: 98481 12870