हिन्दी | Epaper

Kannappa : ‘కన్నప్ప’ ఈవెంట్ కు ప్రభాస్!

Sudheer
Kannappa : ‘కన్నప్ప’ ఈవెంట్ కు ప్రభాస్!

మంచు విష్ణు (Vishnu) ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’ (Kannappa) ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. భక్తిరసంలో రూపొందిన ఈ చిత్రం, శైవ భక్తుడైన కన్నప్ప జీవితకథ ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రచారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మంచు విష్ణు తన ఇంటర్వ్యూల్లో సినిమాలోని విశేషాలు, ప్రమోషన్ ప్లాన్స్ పై పలు విషయాలు వెల్లడించారు.

ముంబైలో భారీ ఈవెంట్

విష్ణు పేర్కొన్నట్లు.. ముంబైలో జరగబోయే ట్రైలర్ విడుదల కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్తో పాటు ప్రభాస్ కూడా హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. అయితే కొన్ని పరిస్థితుల వల్ల ముంబై ఈవెంట్‌కు ప్రభాస్ రాలేని పరిస్థితి వస్తే, హైదరాబాద్‌లో జరగబోయే ప్రీరిలీజ్ ఈవెంట్ కు తప్పకుండా హాజరవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రభాస్ హాజరు

ప్రభాస్ హాజరైతే ఈవెంట్‌కు మరింత ఆకర్షణ చేకూరనుంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా విజయం కోసం విష్ణు ఎంతో నమ్మకంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలకు మంచి స్పందన లభించగా, స్టార్ హీరోల ప్రమోషన్ తో మూవీ హైప్ మరింత పెరిగే అవకాశం ఉంది.

Read Also : Kakani : కాకాణి కస్టడీ పిటిషన్ పై తీర్పు రిజర్వ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టాలీవుడ్ కు సుప్రీంకోర్టులో ఊరట

టాలీవుడ్ కు సుప్రీంకోర్టులో ఊరట

సరికొత్త రికార్డు సృష్టించబోతున్న ‘పెద్ది’

సరికొత్త రికార్డు సృష్టించబోతున్న ‘పెద్ది’

‘జన నాయగన్’ కు మరో భారీ షాక్ !!

‘జన నాయగన్’ కు మరో భారీ షాక్ !!

గ్లోబల్ స్టేజ్‌పై తెలుగు సినిమా సత్తా.. ప్రేమ్ రక్షిత్‌పై లెజెండరీ కొరియోగ్రాఫర్ ప్రశంసలు!

గ్లోబల్ స్టేజ్‌పై తెలుగు సినిమా సత్తా.. ప్రేమ్ రక్షిత్‌పై లెజెండరీ కొరియోగ్రాఫర్ ప్రశంసలు!

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

కన్నీరు పెట్టుకున్న పవన్ కళ్యాణ్

కన్నీరు పెట్టుకున్న పవన్ కళ్యాణ్

పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మోనాలిసా!

పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మోనాలిసా!

‘పేటీఎం బ్యాచ్ ’ అంటూ శివాజీ షాకింగ్ కామెంట్స్

‘పేటీఎం బ్యాచ్ ’ అంటూ శివాజీ షాకింగ్ కామెంట్స్

పెళ్లి తంతు ముగియగానే అసలైన తంతు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ

పెళ్లి తంతు ముగియగానే అసలైన తంతు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ

‘డ్రాగన్’ అప్డేట్ తో జోష్ నింపిన ఎన్టీఆర్

‘డ్రాగన్’ అప్డేట్ తో జోష్ నింపిన ఎన్టీఆర్

అట్టహాసంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక

అట్టహాసంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక

‘ధురంధర్ 2’ టికెట్లకు డిమాండ్, ధర రూ.2400 దాటింది

‘ధురంధర్ 2’ టికెట్లకు డిమాండ్, ధర రూ.2400 దాటింది

📢 For Advertisement Booking: 98481 12870