हिन्दी | Epaper

Pawan Kalyan : పాకీజాకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం

Sudheer
Pawan Kalyan : పాకీజాకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం

ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న నటి పాకీజా (Pakeezah) ఇటీవల ఓ వీడియోలో తన పరిస్థితిని వివరించారు. ఆమె చెప్పిన ఆవేదన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ వీడియోను చూసిన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చలించిపోయారు. మానవతా దృక్పథంతో స్పందించిన ఆయన తక్షణమే పాకీజాకు ఆర్థిక సాయం ప్రకటించారు.

రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించిన పవన్

పాకీజా పరిస్థితిని గమనించిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఆమెకు రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ మొత్తాన్ని ప్రభుత్వ విప్ హరిప్రసాద్, పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆమెకు చెక్కు రూపంలో అందజేశారు. జనసేన తరఫున ఈ సాయం అందించడం ద్వారా పార్టీ పేదల పట్ల ఉన్న బాధ్యతను చాటిచెప్పింది.

పవన్ కళ్యాణ్‌కు పాకీజా కృతజ్ఞతలు

ఈ సహాయానికి పాకీజా హృదయపూర్వకంగా స్పందించారు. తన బాధను వినిపించి, వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. “చిన్నవాడైనా ఎదురుగా ఉంటే ఆయన కాళ్లు మొక్కుతాను” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తనకు సహాయం చేసిన పవన్ కళ్యాణ్ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో స్పందన రేపుతున్నాయి.

Read Also : Fire Accident: శివకాశిలో భారీ పేలుడు 5 గురు సజీవ దహనం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డైరెక్టర్ అవతారం ఎత్తబోతున్న శేఖర్ మాస్టర్..హీరో ఎవరో తెలుసా ?

డైరెక్టర్ అవతారం ఎత్తబోతున్న శేఖర్ మాస్టర్..హీరో ఎవరో తెలుసా ?

టాలీవుడ్ కు సుప్రీంకోర్టులో ఊరట

టాలీవుడ్ కు సుప్రీంకోర్టులో ఊరట

సరికొత్త రికార్డు సృష్టించబోతున్న ‘పెద్ది’

సరికొత్త రికార్డు సృష్టించబోతున్న ‘పెద్ది’

‘జన నాయగన్’ కు మరో భారీ షాక్ !!

‘జన నాయగన్’ కు మరో భారీ షాక్ !!

గ్లోబల్ స్టేజ్‌పై తెలుగు సినిమా సత్తా.. ప్రేమ్ రక్షిత్‌పై లెజెండరీ కొరియోగ్రాఫర్ ప్రశంసలు!

గ్లోబల్ స్టేజ్‌పై తెలుగు సినిమా సత్తా.. ప్రేమ్ రక్షిత్‌పై లెజెండరీ కొరియోగ్రాఫర్ ప్రశంసలు!

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

కన్నీరు పెట్టుకున్న పవన్ కళ్యాణ్

కన్నీరు పెట్టుకున్న పవన్ కళ్యాణ్

పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మోనాలిసా!

పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మోనాలిసా!

‘పేటీఎం బ్యాచ్ ’ అంటూ శివాజీ షాకింగ్ కామెంట్స్

‘పేటీఎం బ్యాచ్ ’ అంటూ శివాజీ షాకింగ్ కామెంట్స్

పెళ్లి తంతు ముగియగానే అసలైన తంతు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ

పెళ్లి తంతు ముగియగానే అసలైన తంతు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ

‘డ్రాగన్’ అప్డేట్ తో జోష్ నింపిన ఎన్టీఆర్

‘డ్రాగన్’ అప్డేట్ తో జోష్ నింపిన ఎన్టీఆర్

అట్టహాసంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక

అట్టహాసంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక

📢 For Advertisement Booking: 98481 12870