हिन्दी | Epaper

mrunal thakur : చరణ్ ‘పెద్ది’లో మృణాల్ సీక్రెట్ సాంగ్..? ఫ్యాన్స్ షాక్!

Sai Kiran
mrunal thakur : చరణ్ ‘పెద్ది’లో మృణాల్ సీక్రెట్ సాంగ్..? ఫ్యాన్స్ షాక్!

mrunal thakur : ‘సీతా రామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలిచిన నటి మృణాల్ ఠాకూర్, ఇప్పుడు మరోసారి క్రేజీ అప్‌డేట్‌తో వార్తల్లో నిలిచారు. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం **పెద్ది**లో ఆమె ఒక ప్రత్యేక గీతంలో అలరించనున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో టాక్ నడుస్తోంది.

ఈ స్పెషల్ సాంగ్ కోసం ఇప్పటికే చిత్ర నిర్మాతలు మృణాల్‌ను సంప్రదించారని, ఇది భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో ఆమె వెంటనే అంగీకరించినట్లు సమాచారం. ఈ పాటను భారీ స్థాయిలో, ప్రత్యేకంగా రూపొందించిన సెట్లో చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

Read Also: SONY- TCL: హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో కీలక పరిణామం

ఇక ఈ ఐటెం సాంగ్‌కు లెజెండరీ (mrunal thakur) సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ఓ హుషారైన ట్యూన్‌ను సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల అగ్ర కథానాయికలు ప్రత్యేక గీతాల్లో కనిపించడం ట్రెండ్‌గా మారిన నేపథ్యంలో, మృణాల్ ఈ పాటతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే అంచనాలు పెరిగాయి

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మోనాలిసా!

పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మోనాలిసా!

‘పేటీఎం బ్యాచ్ ’ అంటూ శివాజీ షాకింగ్ కామెంట్స్

‘పేటీఎం బ్యాచ్ ’ అంటూ శివాజీ షాకింగ్ కామెంట్స్

పెళ్లి తంతు ముగియగానే అసలైన తంతు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ

పెళ్లి తంతు ముగియగానే అసలైన తంతు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ

‘డ్రాగన్’ అప్డేట్ తో జోష్ నింపిన ఎన్టీఆర్

‘డ్రాగన్’ అప్డేట్ తో జోష్ నింపిన ఎన్టీఆర్

అట్టహాసంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక

అట్టహాసంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక

‘ధురంధర్ 2’ టికెట్లకు డిమాండ్, ధర రూ.2400 దాటింది

‘ధురంధర్ 2’ టికెట్లకు డిమాండ్, ధర రూ.2400 దాటింది

మెగా కుటుంబానికి వెన్నుముక ‘సురేఖ కొణిదెల’

మెగా కుటుంబానికి వెన్నుముక ‘సురేఖ కొణిదెల’

అప్పుడే లాభాల బాటలో ఉస్తాద్ భగత్ సింగ్

అప్పుడే లాభాల బాటలో ఉస్తాద్ భగత్ సింగ్

కంటెంట్ కు పెద్ద పీఠం వేసిన గద్దర్ అవార్డ్స్

కంటెంట్ కు పెద్ద పీఠం వేసిన గద్దర్ అవార్డ్స్

జయకృష్ణ ఘట్టమనేని తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం మూడో దశ ముగింపు

జయకృష్ణ ఘట్టమనేని తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం మూడో దశ ముగింపు

శర్వానంద్ భోగి చిత్రంలో గంగగా మాస్ అవతారం ఫస్ట్ లుక్

శర్వానంద్ భోగి చిత్రంలో గంగగా మాస్ అవతారం ఫస్ట్ లుక్

కియారా బికినీ లుక్ పై మరోసారి వర్మ కీలక వ్యాఖ్యలు

కియారా బికినీ లుక్ పై మరోసారి వర్మ కీలక వ్యాఖ్యలు

📢 For Advertisement Booking: 98481 12870