YouTube: AIతోనే వీడియోలు: సీఈఓ నీల్ మోహన్

ప్రపంచవ్యాప్తంగా వీడియో స్ట్రీమింగ్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న యూట్యూబ్ (YouTube), కంటెంట్ క్రియేటర్ల భవిష్యత్తును మార్చే దిశగా అడుగులు వేస్తోంది.. 2026 నాటికి యూట్యూబ్‌ను ఒక “అంతిమ వినోద కేంద్రం”గా మార్చడమే లక్ష్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్రియేటర్ టూల్స్, పేరెంట్స్ కంట్రోల్స్‌ను మరింత విస్తరిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ తన 2026 వార్షిక లేఖలో ఈ కీలక విషయాలను ప్రస్తావించారు. Read Also: SONY- TCL: హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో కీలక పరిణామం … Continue reading YouTube: AIతోనే వీడియోలు: సీఈఓ నీల్ మోహన్