हिन्दी | Epaper

Kannappa : బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న కన్నప్ప

Sudheer
Kannappa : బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న కన్నప్ప

విష్ణు మంచు (Vishnu) ప్రధాన పాత్రలో నటించిన ‘కన్నప్ప’ (Kannappa)సినిమా నేడు థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రానికి ఇప్పటికే ప్రీమియర్ షోలు మంచి స్పందనను రాబట్టాయి. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మించగా, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, బాలీవుడ్ యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్, రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య పాత్రల్లో మెరిశారు. మిథాలజీ మరియు యాక్షన్ మేళవింపుతో ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది.

ప్రభాస్ స్పెషల్ రోల్ – థియేటర్లలో సందడి

సినిమాలో ప్రభాస్ కనిపించే కీలకమైన 40 నిమిషాల సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆయన చెప్పే డైలాగ్స్, ముఖ్యంగా పెళ్లి డైలాగ్‌కి థియేటర్లు హోరెత్తిపోయాయి. రచయిత ప్రభాస్ పాత్రకు తగినట్లు బలమైన మాటలతో వ్రాసిన డైలాగులు విజయం సాధించాయి. శరత్ కుమార్ నాథనాధుడిగా తన గంభీరమైన వాయిస్‌తో ఆకట్టుకోగా, మోహన్ బాబు ‘మహాదేవ శాస్త్రి’గా తన క్లాసిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో మెప్పించారు. ప్రీతి ముకుందన్‌కి ఎదురైన ఛాలెంజింగ్ పాత్రను ఆమె అందంగా సమర్థించుకుంది.

విష్ణు మంచు నటనతో కంటతడి – శివ భక్తి సీన్స్ హైలైట్

క్లైమాక్స్‌లో విష్ణు మంచు చేసిన భావోద్వేగమైన నటన ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ముఖ్యంగా శివయ్యగా కన్ను దానం చేసే సీన్ సినిమా హైలైట్‌గా నిలిచింది. మంచు విష్ణు తన నటన ద్వారా కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా, ఈ ప్రాజెక్ట్‌ను విశ్వసించి భారీ స్థాయిలో నిర్మించిన మోహన్ బాబు దంపతుల త్యాగం పట్ల సినీ ప్రేమికులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. విజువల్స్, సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. మొత్తంగా చెప్పాలంటే, ‘కన్నప్ప’ సినిమా ఆధ్యాత్మికత, త్యాగం, శివ భక్తితో నిండిన విజయం వైపు పరుగులు తీస్తోంది.

Read Also : కోల్‌కతా లా కాలేజీలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టాలీవుడ్ కు సుప్రీంకోర్టులో ఊరట

టాలీవుడ్ కు సుప్రీంకోర్టులో ఊరట

సరికొత్త రికార్డు సృష్టించబోతున్న ‘పెద్ది’

సరికొత్త రికార్డు సృష్టించబోతున్న ‘పెద్ది’

‘జన నాయగన్’ కు మరో భారీ షాక్ !!

‘జన నాయగన్’ కు మరో భారీ షాక్ !!

గ్లోబల్ స్టేజ్‌పై తెలుగు సినిమా సత్తా.. ప్రేమ్ రక్షిత్‌పై లెజెండరీ కొరియోగ్రాఫర్ ప్రశంసలు!

గ్లోబల్ స్టేజ్‌పై తెలుగు సినిమా సత్తా.. ప్రేమ్ రక్షిత్‌పై లెజెండరీ కొరియోగ్రాఫర్ ప్రశంసలు!

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

కన్నీరు పెట్టుకున్న పవన్ కళ్యాణ్

కన్నీరు పెట్టుకున్న పవన్ కళ్యాణ్

పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మోనాలిసా!

పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మోనాలిసా!

‘పేటీఎం బ్యాచ్ ’ అంటూ శివాజీ షాకింగ్ కామెంట్స్

‘పేటీఎం బ్యాచ్ ’ అంటూ శివాజీ షాకింగ్ కామెంట్స్

పెళ్లి తంతు ముగియగానే అసలైన తంతు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ

పెళ్లి తంతు ముగియగానే అసలైన తంతు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ

‘డ్రాగన్’ అప్డేట్ తో జోష్ నింపిన ఎన్టీఆర్

‘డ్రాగన్’ అప్డేట్ తో జోష్ నింపిన ఎన్టీఆర్

అట్టహాసంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక

అట్టహాసంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక

‘ధురంధర్ 2’ టికెట్లకు డిమాండ్, ధర రూ.2400 దాటింది

‘ధురంధర్ 2’ టికెట్లకు డిమాండ్, ధర రూ.2400 దాటింది

📢 For Advertisement Booking: 98481 12870