బుదవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి. వీరు ఇద్దరు కలిసి స్వామివారి ఆశీస్సులు అందుకొని మొక్కులు తీర్చుకున్నారు. జనవరి 14 న అనగనగా ఒక రాజు చిత్రం విడుదల అవుతున్న నేపథ్యంలో ముందుగా స్వామీ వారి ఆశీస్సులు అందుకున్నామన్నారు.

ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని చూసి ఆదరించాలనీ తెలిపారు. తరువాత చిత్రం నాగ చైతన్యతో చేస్తునట్లు సినీ నటి మీనాక్షి చౌదరి తెలిపారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
Read Also : Anasuya Bharadwaj: నిజం మాట్లాడేవారే అసలైన హీరోయిన్లు
Epaper : epaper.vaartha.com