हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

25 ఎపిసోడ్స్ గా రూపొందిన సిరీస్!

Anusha
25 ఎపిసోడ్స్ గా రూపొందిన సిరీస్!

‘మధురై పయనుమ్ చెన్నై పొన్నుమ్’ తమిళ్ రీమేక్ తెలుగు లో ‘ఆహా తమిళ్’లో ఈ నెల 14వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది . కన్నారవి – ఏంజిలిన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్, కామెడీ టచ్ తో సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నడవనుంది. ‘వాలెంటైన్స్ డే’ సందర్భంగా ఈ సిరీస్ ను అందిస్తున్నారు. 25 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్ కి సాచిన్ రాజ్ సంగీతాన్ని అందించాడు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లపై ఒక వైపున థ్రిల్లర్ చిత్రాలు .. మరో వైపున ఫ్యామిలీ ఎంటర్టైనర్ లు సందడి చేస్తున్నాయి. అప్పుడప్పుడు రొమాంటిక్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను పలకరిస్తున్నాయి . అలా ఇప్పుడు ‘ఆహా తమిళ్’ ఫ్లాట్ ఫామ్ పైకి మరో రొమాంటిక్ వెబ్ సిరీస్ వస్తోంది .. ఆ సిరీస్ పేరే ‘మధురై పయనుమ్ చెన్నై పొన్నుమ్’. విఘ్నేశ్ పళనివేల్ దర్శకత్వం వహించిన సిరీస్ ఇది.

MV5BMWZmZWQ3YTYtN2EyYi00N2E0LWJhOGQtM2ViNWE3N2M1NzdkXkEyXkFqcGc@. V1

మధురైకి చెందిన అబ్బాయి .. చెన్నై కి చెందిన అమ్మాయి ప్రేమించుకుంటారు. అయితే వారి అభిప్రాయాలు .. అలవాట్లు భిన్నంగా ఉంటాయి. అలాంటప్పుడు అలకలు .. బుజ్జగింపులు మామూలే. అలా వాళ్ల ప్రయాణంలో చోటుచేసుకునే చిత్రమైన సన్నివేశాలతో ఈ కథ నడుస్తుంది. ప్రతి శుక్ర – శని – ఆదివారాలలో కొత్త ఎపిసోడ్స్ యాడ్ అవుతూ ఉంటాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వివాదానికి దారితీసిన హృతిక్ వ్యాఖ్యలు

వివాదానికి దారితీసిన హృతిక్ వ్యాఖ్యలు

నాగార్జునపై విజయ్ సేతుపతి సరదా వ్యాఖ్యలు
0:56

నాగార్జునపై విజయ్ సేతుపతి సరదా వ్యాఖ్యలు

హిట్‌ 4 ఎప్పుడంటూ..డైరెక్టర్‌ శైలేష్‌ ను అడిగిన కార్తీ

హిట్‌ 4 ఎప్పుడంటూ..డైరెక్టర్‌ శైలేష్‌ ను అడిగిన కార్తీ

రేవంత్ రెడ్డికే సాధ్యం: గ్లోబల్ సమ్మిట్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంస

రేవంత్ రెడ్డికే సాధ్యం: గ్లోబల్ సమ్మిట్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంస

‘నరసింహ’ సీక్వెల్‌పై రజినీకాంత్ ఏమన్నారంటే?

‘నరసింహ’ సీక్వెల్‌పై రజినీకాంత్ ఏమన్నారంటే?

‘అఖండ 2’ నిర్మాతలపై బండి సరోజ్ ఫైర్

‘అఖండ 2’ నిర్మాతలపై బండి సరోజ్ ఫైర్

జ‌పాన్‌లో భూకంపం.. ప్రభాస్ క్షేమంగా ఉన్నారు: ద‌ర్శ‌కుడు మారుతి

జ‌పాన్‌లో భూకంపం.. ప్రభాస్ క్షేమంగా ఉన్నారు: ద‌ర్శ‌కుడు మారుతి

వ్యక్తిత్వ హక్కులపై ఢిల్లీ కోర్టుకు జూ.ఎన్టీఆర్

వ్యక్తిత్వ హక్కులపై ఢిల్లీ కోర్టుకు జూ.ఎన్టీఆర్

హీరో రాజశేఖర్‌కి షూటింగ్‌లో తీవ్ర గాయాలు

హీరో రాజశేఖర్‌కి షూటింగ్‌లో తీవ్ర గాయాలు

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమిదే?

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమిదే?

రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై నాగార్జున కీలక వ్యాఖ్యలు

రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై నాగార్జున కీలక వ్యాఖ్యలు

లైంగిక వేధింపుల కేసు.. నటుడు దిలీప్ కు కోర్టు లో ఊరట

లైంగిక వేధింపుల కేసు.. నటుడు దిలీప్ కు కోర్టు లో ఊరట

📢 For Advertisement Booking: 98481 12870