న్యూఢిల్లీలో ఆదివారం మీడియాతో మాట్లాడుతున్న అఫ్ఘానిస్థాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకిబీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం పాట్నాలో నిర్వహించిన ఎన్నికల అవగాహన ర్యాలీ దృశ్యంయుపి కాన్పూర్లో ఆదివారం జరగిన అఖిల భారత క్షత్రియ మహాసభ లో ప్రసంగిస్తున్న మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం జరిగిన ఢిల్లీ హాఫ్ మారథాన్ కార్యక్రమంలో అభివాదం చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా‘ఢిల్లీ హాఫ్ మారథాన్’ సందర్భంగా మహిళల ఎలైట్ ఇండియన్ కేటగిరీ రేసు కార్యక్రమంలో పాల్గొన్న ఢిల్లీ సిఎం రేఖా గుప్తావిశాఖపట్నంలోని ACA-VDCA అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగే భారత మహిళల ప్రపంచ కప్ మ్యాచ్కు ట్రోఫీని ప్రదరశిస్తున్న భారత్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, ICC డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ జే షా, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తదితరులున్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ‘ఉద్గార్ యువజన ఉత్సవం’లో పాల్గొన్న కేంద్ర కార్మిక & ఉపాధి , యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియన్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ‘ఉద్గార్ యువజన ఉత్సవం’లో జ్ఞాపికను అందజేస్తున్న కేంద్ర కార్మిక & ఉపాధి , యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియబెంగళూరులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) స్వచ్ఛంద సేవకులు సంస్థ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ‘పథ్ సంచాలన్’ కార్యక్రమం దృశ్యంఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగే యుపిపిఎస్సి కంబైన్డ్ స్టేట్/అప్పర్ సబార్డినేట్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చిన అభ్యర్థులను ఒక పరీక్షా కేంద్రం వెలుపల బయోమెట్రిక్ కంటి స్కాన్ చేస్తున్న దృశ్యం
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.