हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Mohan Babu : మోహన్ బాబు విచారణకు హాజరుకావాల్సిందే – సుప్రీంకోర్టు

Sudheer
Mohan Babu : మోహన్ బాబు విచారణకు హాజరుకావాల్సిందే – సుప్రీంకోర్టు

వివాదాస్పదంగా మారిన ఎన్నికల ప్రవర్తన నియమావళి కేసులో ప్రముఖ సినీ నటుడు, విద్యావేత్త మోహన్ బాబుకు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు, విచారణకు తప్పనిసరిగా హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో మోహన్ బాబుకు న్యాయస్థానంలో వ్యక్తిగతంగా హాజరయ్యే దిశగా మార్గం సాఫీ అయ్యింది.

2019లో నమోదైన ఈ కేసు

ఈ కేసు 2019లో చోటుచేసుకుంది. ఆ సంవత్సరంలో తిరుపతి–మదనపల్లె హైవేపై, తన విద్యా సంస్థలకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తూ మోహన్ బాబు ధర్నా చేశారు. అయితే అప్పటికి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఆయనపై కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Read Also : YS Sharmila : విజయవాడలో వైఎస్ షర్మిల అరెస్టు ..హైదరాబాద్‌కు తరలింపు

కేసును కొట్టివేయాలని సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించిన మోహన్ బాబు

ఈ కేసును కొట్టివేయాలని మోహన్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించినా, కోర్టు దాన్ని తిరస్కరించింది. విచారణను ఎదుర్కోవాల్సిందేనని తేల్చింది. ఈ తీర్పుతో, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చట్టం ఏమాత్రం వెనక్కి తగ్గదనే సంకేతం వెళ్లింది. మోహన్ బాబు విచారణకు హాజరైన తరువాతే కేసు తదుపరి దశలోకి వెళ్లే అవకాశముంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870