हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Jharkhand : భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోలు మృతి

sumalatha chinthakayala
Jharkhand : భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోలు మృతి

Jharkhand: వరుస ఎన్‌కౌంటర్ల తో సతమతమవుతోన్న మావోయిస్టు లకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు జార్ఖండ్‌ రాష్ట్రంలోని బొకారో జిల్లా లాల్‌పానియా ప్రాంతంలోని లుగు హిల్స్ సీఆర్‌పీఎఫ్ భద్రతా దళాలు, స్టేట్ పోలీస్ కోబ్రా కమాండోలు ఇవాళ తెల్లవారుజామున జాయింట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో వారికి మావోయిస్టులు ఎదురుపడగా.. ఉదయం 5.30 నుంచి ఇరు పక్షాల మధ్య ఎదురుకాల్పలు ప్రారంభం కాగా ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి.

భారీ ఎన్‌కౌంటర్  8 మంది మావోలు

ఇంకా కొనసాగుతున్న కాల్పులు

ఈ భీకర ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఎన్‌కౌంటర్ జరిగిన స్పాట్‌లో సీఆర్‌పీఎఫ్ భద్రతా బలగాలు, కోబ్రా కమాండోలు ఎస్ఎల్ఆర్ , ఇన్సాస్ రైఫిల్స్‌, ఒక పిస్టల్ పాటు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అయితే, కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సీఆర్‌పీఎఫ్ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే మొత్తం ఐదు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అదేవిధంగా ఈ కాల్పుల్లో సెంట్రల్ కమిటీ మెంబర్ వివేక్ బృందం పాల్గొన్నట్లుగా స్టేట్ పోలీస్ కోబ్రా కమాండోలు పేర్కొన్నారు. మృతుల్లో వివేక్ కూడా ఉన్నట్లుగా ధృవీకరించారు. అయితే, మావోయిస్టు అగ్ర నేత వివేక్ తలపై రూ.కోటి వరకు రివార్డు ఉందని వారు తెలిపారు.

Read Also: భార్యే హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేస్తే రూ. 25వేలు

రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేస్తే రూ. 25వేలు

ఢిల్లీ కాలుష్యానికి కారణమెవరు? వ్యర్థాల దహనంపై కేజ్రీవాల్‌ను కోరిన ఢిల్లీ మంత్రి…

ఢిల్లీ కాలుష్యానికి కారణమెవరు? వ్యర్థాల దహనంపై కేజ్రీవాల్‌ను కోరిన ఢిల్లీ మంత్రి…

ఉద్యోగ కల్పనలో వెనుకబడుతున్నామా?

ఉద్యోగ కల్పనలో వెనుకబడుతున్నామా?

వలసదారుల హక్కులను పరిరక్షించాలి

వలసదారుల హక్కులను పరిరక్షించాలి

‘ట్రూకాలర్’ నుంచి కొత్త ఫీచర్

‘ట్రూకాలర్’ నుంచి కొత్త ఫీచర్

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

మూడో రోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

మూడో రోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!

కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!

పోల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే ఇంధనం లేదు.. పాత వాహనాలకు ఎంట్రీ బ్యాన్…

పోల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే ఇంధనం లేదు.. పాత వాహనాలకు ఎంట్రీ బ్యాన్…

ఆరు నెలల్లో ఉద్యోగులను పీఎఫ్‌లో నమోదు చేసుకోవచ్చు

ఆరు నెలల్లో ఉద్యోగులను పీఎఫ్‌లో నమోదు చేసుకోవచ్చు

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

జియో మరో కదలిక.. ముఖేష్ అంబానీ వైద్య రంగంలో కొత్త అడుగు

జియో మరో కదలిక.. ముఖేష్ అంబానీ వైద్య రంగంలో కొత్త అడుగు

📢 For Advertisement Booking: 98481 12870