US-Israel Iran War LIVE: అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ఇరాన్‌పై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖమేనీ మరణంపై వస్తున్న వార్తలు, ఇరాన్ ప్రతిఘాత చర్యలు, గల్ఫ్ దేశాల తాజా పరిణామాలు, ట్రంప్ హెచ్చరికలు మరియు అంతర్జాతీయ సమాజం స్పందనలతో మధ్యప్రాచ్యం పరిస్థితి తీవ్రంగా మారుతోంది. ఈ సంక్షోభానికి సంబంధించిన నిమిషానికో అప్‌డేట్‌ను మీకు అందించే ప్రత్యక్ష వార్తలు ఇక్కడ.
పెరగనున్న ముడి చమురు
నివేదికపై హైకోర్టు విచారణ
పరీక్షలకు 96.54 శాతం
నెతన్యాహు ఎక్కడ?
ఎగుమతులపై భారీ ఎఫెక్ట్
రత్‌కు చేరుకున్న పీవీ సింధు
కోస్తాంధ్రలో వర్ష సూచన
యూఏఈలోని భారతీయుల
కుమ్మెర బాధితులకు
ఇరాన్ ప్రతీకారం.
UAE
పెరగనున్న ముడి చమురు
నివేదికపై హైకోర్టు విచారణ
పరీక్షలకు 96.54 శాతం
నెతన్యాహు ఎక్కడ?
ఎగుమతులపై భారీ ఎఫెక్ట్
రత్‌కు చేరుకున్న పీవీ సింధు
కోస్తాంధ్రలో వర్ష సూచన
యూఏఈలోని భారతీయుల
కుమ్మెర బాధితులకు
ఇరాన్ ప్రతీకారం.
UAE
పెరగనున్న ముడి చమురు
నివేదికపై హైకోర్టు విచారణ
పరీక్షలకు 96.54 శాతం
నెతన్యాహు ఎక్కడ?
ఎగుమతులపై భారీ ఎఫెక్ట్
రత్‌కు చేరుకున్న పీవీ సింధు
కోస్తాంధ్రలో వర్ష సూచన
యూఏఈలోని భారతీయుల
కుమ్మెర బాధితులకు
ఇరాన్ ప్రతీకారం.
UAE
పెరగనున్న ముడి చమురు
నివేదికపై హైకోర్టు విచారణ
పరీక్షలకు 96.54 శాతం
నెతన్యాహు ఎక్కడ?
ఎగుమతులపై భారీ ఎఫెక్ట్
రత్‌కు చేరుకున్న పీవీ సింధు
కోస్తాంధ్రలో వర్ష సూచన
యూఏఈలోని భారతీయుల
కుమ్మెర బాధితులకు
ఇరాన్ ప్రతీకారం.
UAE
Live Now
US-Israel Iran War LIVE: క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్
Digital
|
●12:50 PM (IST) • Mar 03
అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామం
- ఇరాన్‌కు మద్దతుగా చైనా గళం విప్పింది.
- ఇరాన్ సార్వభౌమాధికారాన్ని కాపాడుతామని చైనా ప్రకటించింది.
- అమెరికా, ఇజ్రాయెల్ వెంటనే దాడులు ఆపాలని చైనా కోరింది.
- ఇరానియన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చితో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం.
Source: https://twitter.com/China_Amb_India/status/2028726159811452972
●12:27 PM (IST) • Mar 03
యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహాయక చర్యలు
- గల్ఫ్ దేశాల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చేందుకు చర్యలు చేపట్టారు.
- అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసి సంబంధిత ఎంబసీలను సంప్రదించాలని సూచించారు.
- కువైట్‌లో ఉన్న భారతీయులు +965-65501946 నెంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.
- ఒమన్‌లో ఉన్నవారి కోసం +968-98282270, 80071234 నంబర్లు ఏర్పాటు చేశారు.
- సౌదీ అరేబియాలోని భారతీయుల కోసం 00-966-11-4884697, 00-966-542126748, 8002471234 (టోల్-ఫ్రీ/వాట్సాప్) నంబర్లు అందుబాటులో ఉన్నాయి.
- బహ్రెయిన్‌లోని భారతీయులు 00973-39418071 నెంబర్‌ను సంప్రదించవచ్చు.
- దుబాయ్ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) లో ఉన్నవారి కోసం 800-46342 (టోల్-ఫ్రీ), +971-543090571 నంబర్లు ఏర్పాటు చేశారు.
●11:45 AM (IST) • Mar 03
ఇరాన్–ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్: ప్రత్యేక విమానాల్లో భారత్‌కు భారతీయులు
- ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో దుబాయ్‌లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు చర్యలు వేగవంతమయ్యాయి.
- దుబాయ్ నుంచి రెండు ప్రత్యేక విమానాలను మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
- మహారాష్ట్ర సీఎం ఆదేశాలతో ప్రత్యేక విమానాల ఏర్పాట్లు పూర్తయ్యాయి.
- UAEలోని ఫుజైరా విమానాశ్రయం నుంచి స్టార్ ఎయిర్ విమానాలు బయలుదేరనున్నాయి.
- మధ్యాహ్నం 3:30 మరియు సాయంత్రం 4:30 గంటలకు టేకాఫ్ కానున్నాయి.
- మొత్తం 164 మంది ప్రయాణికులతో ఈ రెండు విమానాలు ముంబై చేరుకోనున్నాయి.
- సాయంత్రం 6:30 తర్వాత ముంబైలో ల్యాండ్ అయ్యే అవకాశముంది.
- పుణేలోని ఇందిరా స్కూల్ ఆఫ్ బిజినెస్ స్టడీస్‌కు చెందిన 84 మంది విద్యార్థులు దుబాయ్‌లో చిక్కుకుపోయినట్లు సమాచారం.
●11:25 AM (IST) • Mar 03
ఆరాంకోపై ఇరాన్ దాడి: ధ్వంసమైన రిఫైనరీ
- సౌదీ అరేబియాలోని రస్ తనూరాలో ఉన్న ఆరాంకో ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడి జరిగినట్లు సమాచారం.
- విధ్వంసానికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు వెలుగులోకి వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి.
- ఆయిల్ రిఫైనరీతో పాటు పలు కీలక ప్రాంతాలపై కూడా దాడులు జరిగినట్లు తెలుస్తోంది.
- ఇరాన్ మిసైల్ మరియు డ్రోన్ దాడులతో పలు ప్రాంతాల్లో భారీ నష్టం సంభవించినట్లు సమాచారం.
●11:24 AM (IST) • Mar 03
బహ్రెయిన్‌లో చెలరేగిన అంతర్గత అల్లర్లు
- యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
- ఇరాన్‌కు అనుకూల విధానానికి మద్దతుగా షియా వర్గానికి చెందిన ప్రజలు రోడ్లపైకి వచ్చారు.
- ఇరాన్ దాడులను వ్యతిరేకిస్తున్న సున్నీ పాలక వర్గం కఠిన చర్యలు చేపట్టింది.
- అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై షియా వర్గం నిరసనలు వ్యక్తం చేసింది.
- కొన్ని ప్రాంతాల్లో భద్రతా బలగాలపై చేతికందిన వస్తువులు విసిరిన ఘటనలు నమోదయ్యాయి.