నిర్ణీత గడువులోపే 'ఎన్‌కౌంటర్‌'పై హైకోర్టుకు నివేద ప్రాంతీయ వార్తలు
ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత న్యాయస్థానం విధించిన నిర్ణీత గడువులోనే ఎన్‌కౌంటర్‌పై నివేధిక అందజేయనున్నట్లు సిట్‌ చైర్మన్‌ రవిశంకర్‌ అయ్యనార్‌ తెలిపారు. శేషాచలం అడవుల్లో 20 మంది ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్‌కౌంటర్‌పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఉత్తర్వుల
More
ప్రభాస్ బాహుబలి పోస్టర్ విడుదల

తాజా వార్తలు

బాహుబలి మొదటి భాగం సినిమా విడుదల ఆలస్యం అవుతుండటంతో రోజుకో ప్రధాన పాత్రకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేస్తానని చెప్పిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి.. సోమవారం నాడు ప్రభాస్ పోస్టర్ విడుదల చేశారు.

More

కోర్టు ఆదేశాలతో మంత్రి ఆశ్చర్యం

తాజా వార్తలు

తన అధికార నివాసంలో సోదాలు నిర్వహించేందుకు కోర్టు ఆదేశాలివ్వడం తనకు ఆశ్చర్యం కలిగించిందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. ఢిల్లీలోని అక్బర్ రోడ్డులో ఉన్న పారికర్ అధికారిక నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించేందుకు గోవా ట్రయల్ కోర్టు ఏప్రిల్ 22న సెర్చ్ వారెంట్ జారీ చేసింది.

More

వాణిజ్యం

నల్లధనం రికవరీ కేసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తాజాగా 9003 కోట్ల రూపాయలవిలువైన ఆస్తులను ఆటాచ్‌మెంట్‌ చేసింది. మొత్తం 173మందిపై ఛార్జిషీట్లు దాఖలు చేసింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలోనే కేసు ల్లో ప్రగతి సాధించింది. భారత్‌లోను, విదేశాల్లోను అక్రమంగా దాచి ఉంచిన సొమ్మును భారత్‌కు రప్పించేందుకువీలుగా
More
క్రీడా వార్తలు
ఐపిఎల్‌లో భాగంగా పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో సోమవారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌కు మ్యాచ్‌ జరిగింది.పంజాబ్‌ ఎలెవన్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకోగా సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ మొదట బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 150 పరుగులు చేసింది.
More
సొంత డాక్యుమెంటరీలో సచిన్‌

మైదానంలో పరుగుల వరద పారించిన సచిన్‌ ఆ తరువాత సభ్యుడిగా కొత్త అవతారం ఎత్తాడు.తదనంతరం దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నను దక్కించుకున్న సచిన్‌ నెల్లూరు జిల్లాలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్దికి కొత్త నిర్వచనం ఇచ్చేందుకు శ్రమిస్తున్నాడు.
More
ఇంటిదారి పట్టిన సైనా

ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌ నుంచి వరల్డ్‌ నెంబర్‌ వన్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ నిష్క్రమించింది.కాగా చైనాలోని వుహాన్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో సైనా క్వార్టర్‌ ఫైనల్‌లో జుయింగ్‌ తాయ్ చేతిలో 21-16,13-21,18-21తో ఓటమిపాలైంది.
More
తెర-సినిమా ప్రత్యేకం
నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రుద్రపాటి ప్రేమలత సారధ్యంలో జివ్వాజి రామాంజనేయుడు సమర్పణలో ఎస్‌ఎల్‌వి సినిమా పతాకంపై సత్యదేవ దర్శకత్వంలో వెలువడుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'లయన్‌. ఈ చిత్రాన్ని మే 8న ఉదయం 10.04 గంటలకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. More
తెర-సినిమా ప్రత్యేకం
మణిశర్మ గురించి సంగీత ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలోని టాప్‌ హీరోలందరి సినిమాలకు సూపర్‌హిట్‌ మ్యూజిక్‌ని అందించి సంగీత దర్శకుడిగా తనకంటూ ఓ స్పెషాలిటీని క్రియేట్‌ చేసుకున్నారు. ఇప్పుడు మణిశర్మ సంగీత వారసుడిగా ఆయన తనయుడు సాగర్‌ మహతి 'జాదుగాడు' చిత్రంలో సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. More
ఎన్నారై న్యూస్
A powerful earthquake has struck central Nepal, killing more than 750 people and injuring dozens more.The Nepali government has declared a state of emergency and appealed for international assistance following the 7.9-magnitude earthquake which struck between the capital Kathmandu and the city of Pokhara. More
చెలి

పోషక విలువలతో చుండ్రు దూరం

వేసవికాలంలో జుట్టు రాలడం...చుండ్రు సహజమే. ఇటువంటి సమస్యలను అధిగమించి జుట్టు పట్టుకుచ్చులా మెరవాలంటే...శిరోజాలకు తగిన పోషణ అవసరం. అలాంటివే ఈ సూచనలు...చాలామంది చుండ్రును నిర్లక్ష్యం చేసి సమస్యలు కొని తెచ్చుకుంటారు. ఇది ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఎలాంటి సమస్యా ఉండ దు. ఎప్పుడైతే రెండో దశకు వెళుతుందో అప్పటి నుంచి ఇన్‌ఫెక్షన్‌ మొదలవుతుంది.
More
జాతీయ వార్తలు
రాష్ట్రపతి జూన్‌లో హైదరాబాద్‌ రాక
భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వేసవి విడిది హైదరాబాద్‌లో చేయనున్నారు. జూన్‌ చివరి వారంలో ఆయన పర్యటన ఉంటుందని రాష్ట్రపతి భవన్‌ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వానికి సమాచారం అందింది. వారం నుంచి 10 రోజుల పాటు ఆయన సికింద్రాబాద్‌, బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేయనున్నారు.
More
అంతర్జాతియ వార్తలు
25 ఏళ్ల జైలు
ఆడ పిల్లలు చదువుకోవాలని ప్రచారం చేసినందుకు మలాలాపై దాడి చేసిన ఉగ్రవాదులకు పాకి స్థాన్‌ కోర్టు 25 ఏళ్ల జూలు శిక్ష విధించింది. పాకిస్థాన్‌కు చెందిన మలాలా యూసఫ్‌ జాయ్ చిన్న తనం నుంచే ఆడపిల్లలు చదువుకోవాలంటూ ప్రచారం చేసింది.
More
కిడ్స్-మొగ్గ
వెదురు రాకుమారుడు!

ఒక గ్రామంలో ముసలి దంపతులిద్దరు ఒక నది తీరాన గుడిసెలో నివసించే వారు. వారికి పిల్లలు లేరు. ఆ ప్రాం తంలో వెదురు చెట్లు బాగా పెరిగేవి. దంపతులు ఆ వెదు రుని కోసి బుట్టలు, చాపలు అల్లి వాటిని అమ్ముకుని జీవిం చేవారు. జీవనం హాయిగా సాగుతున్నప్పటికీ వారికి మనసులో పిల్లలు లేరనే బాధ ఉండేది.
More
హాయ్
సమాజ నిర్మాణమే ప్రేమతత్వం

ప్రేమ పరిపక్వతకు, సృజనాత్మకతకు చిహ్నమైతే, ఒక వ్యక్తి ప్రేమ స్వార్థాన్ని, అతడు నివసించే సంస్కృతి సగటు మనిషి మీద వేసే ప్రభావం నిర్ణయిస్తుంది. నేటి పాశ్చాత్య సంస్కృతిలో ప్రేమను గురించి చెప్పాలంటే పాశ్చాత్య నాగరిక సమాజ నిర్మాణ, శీలాలు దాని వికాసానికి తగి ఉన్నాయోమో తెలుసుకోవాలి.
More
నాడి
పోషక విలువల మొక్కజొన్న

మొక్కజొన్న అమెరికా తదితర పాశ్చాత్య దేశాలలో పండే పంట. కాలక్రమేణా భారతదేశంలో కూడా విస్తారంగా పండించబడుతున్నది. దేశ వాళీ జొన్నలకు, మొక్క జొన్నలకు పోషక విలువలలో పెద్దగా తేడా లేదు. రెండింటిలోను పోషకల విలువలు దాదాపు సమానమే. పోషకల విలువలు దాదాపు సమానమే.
More
District News  :
add
 
add
Image

భవిష్యవాణి

రాశి సెలెక్ట్ చేసి ఆప్షన్ క్లిక్ చేయండి
పంచాంగము
 
 దినము వారాలు  
మాసాలు   సంవత్సరం  

మీ అభిప్రాయాలు

Vote     View Result     Other Polls