हिन्दी | Epaper

Suryapet Crime: భార్యను కర్రతో కొట్టి చంపిన భర్త

Anusha
Suryapet Crime: భార్యను కర్రతో కొట్టి చంపిన భర్త

Suryapet Crime: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీ లో ఆదివారం తెల్లవారుజామున ఒక దారుణమైన హత్య వెలుగుచూసింది. తన భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త, మద్యం మత్తులో ఆమెను కిరాతకంగా చంపేశాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో మద్యం మత్తులో ఉన్న శ్రీను, గొడవకు దిగాడు. కర్రతో భార్య తలపై కొట్టి అక్కడికక్కడే హత్య చేశాడు. అనంతరం ఆదివారం ఉదయం నిందితుడు పోలీసుల వద్ద లొంగిపోయాడు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Read Also: Women’s Day 2026: మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్

Suryapet Crime: Husband beats wife to death with stick
Suryapet Crime: Husband beats wife to death with stick

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870